16.5కోట్లతో గిరిజన, బంజారాల భవనాలు : అడ్లూరి లక్ష్మణ్
గిరిజన, బంజారాల అభ్యున్నతి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తెలిపారు. 6నూతన గిరిజన, బంజారా భవనాల నిర్మాణానికి, 9భవనాల్లో అదనపు సౌకర్యాల కల్పనకు కలిపి మొత్తంగా రూ.16.5కోట్ల తో పరిపాలన అనుమతులు మంజూరు చేసినట్టు గురువారం ఒక ప్రకటనలో వెల్లడించారు.
హైదరాబాద్, సెప్టెంబర్25 (నమస్తే తెలంగాణ): గిరిజన, బంజారాల అభ్యున్నతి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తెలిపారు. 6నూతన గిరిజన, బంజారా భవనాల నిర్మాణానికి, 9భవనాల్లో అదనపు సౌకర్యాల కల్పనకు కలిపి మొత్తంగా రూ.16.5కోట్ల తో పరిపాలన అనుమతులు మంజూరు చేసినట్టు గురువారం ఒక ప్రకటనలో వెల్లడించారు.
ఈ నిధులతో ఉట్నూర్, నిర్మల్, అచ్చంపేట, దేవరకొండ, నల్గొండ, కరీంనగర్, సూర్యాపేట, వికారాబాద్, సిరిసిల్లలో గిరిజన, బంజారా భవనాల్లో అదనపు సౌకర్యాలు కల్పించనున్నట్టు వెల్లడించారు. ఖమ్మం జిల్లా కూసుమంచి, తిరుమలయపాలెం, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా బాచుపల్లి, నారాయణఖేడ్ జిల్లా సంగారెడ్డి, మహబూబాబాద్ జిల్లా కేసముద్రం లో నూతన గిరిజన, బంజారా భవనాలను నిర్మించనున్నట్టు పేర్కొన్నారు. అదేవిధంగా ఐటీడీఏ భవనాల నిర్మాణానికి రూ.15కోట్ల చొప్పున రూ. 30కోట్లతో పరిపాలన అనుమతులకు ఆమోదం తెలిపినట్టు వెల్లడించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
పానగల్ ఛాయా సోమేశ్వరాలయ అభివృద్ధికి రూ.20 కోట్లు మంజూరు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

