మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రభావంతో ఉపాధి కరువై మరో ఆటో డ్రైవర్ ప్రాణాలు తీసుకున్నాడు. ఈ విషాదకర ఘటన సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో బుధవారం వెలుగుచూసింది.
భారత క్రికెట్ జట్టు దిగ్గజం సచిన్ టెండూల్కర్ భద్రతా సిబ్బందిలో సెక్యూరిటీ గార్డ్‌గా ఉన్న ప్రకాశ్ కాప్డే అనే జవాన్ ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది.
అనుమానాస్పద స్థితిలో ఓ విద్యార్థి హాస్టల్ గదిలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మలక్‌పేట పీఎస్ పరిధిలో జరిగింది. పోలీసులు, హాస్టల్ విద్యార్థుల కథనం ప్రకారం.. వరంగల్ జిల్లాకు చెందిన యాకయ్య(19) సీతాఫల
పంట దిగుబడి రాక, చేసిన అప్పులు తీర్చే మార్గం లేక ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం బంగ్లా వెంకటాపూర్‌లో గురువారం రాత్రి చోటుచేసుకున్నది. స్థానికుల కథనం ప్రకారం.. బంగ్లా వ�
అప్పుల బాధతో ఓ రైస్‌మిల్లు వ్యాపారి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్ పరిధిలోని లచ్చపేటలో శుక్రవారం జరిగింది.
Bank Refuses To Return Deposit | డిపాజిట్ తిరిగి ఇచ్చేందుకు బ్యాంకు సిబ్బంది నిరాకరించారు. కుమార్తె పెళ్లి కోసం బ్యాంకు చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయింది. దీంతో మనస్తాపం చెందిన ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు.
Amrita Pandey | భారతీయ చిత్ర పరిశ్రమలో విషాదకర ఘటన చోటు చేసుకున్నది. భోజ్‌పురి నటి అన్నపూర్ణ అలియాస్ అమృతా పాండే ఆత్మహత్యకు పాల్పడింది. బిహార్‌లోని జోగ్‌సర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని తన అపార్ట్మెంట్లో ఆదివ�
Suicide | చాలామంది పిల్లలు పెంపుడు జంతువులతో ఎంతో అనుబంధం ఏర్పర్చుకుంటారు. వాటితో ఆడుతూ ఇంట్లో ఒకరిగా చూసుకుంటారు. అంతవరకు పరవాలేదు. కానీ కొందరు పిల్లలు పెంపుడు జంతువులపై మరీ ప్రేమ పెంచుకుంటారు. ఇది చాలా ప్రమ�
సంగారెడ్డి జిల్లా జోగిపేటలో ఆదివారం దారుణం చోటుచేసుకుంది. చోరీ చేస్తుండగా చూసి పట్టించాడనే కక్షతో ఓ బాలుడిని అంతమొందించాడు. ఆపై బంధువులకు భయపడి సెల్‌టవర్ ఎక్కి నానా హంగామా చేయడంతో పాటు అడ్డం వచ్చిన వా�
నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో సిద్దిపేట జిల్లాకు చెందిన ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తొగుట మండలం బండారుపల్లికి చెందిన బుచ్చక్క అరవింద్ (16) బాసరలో పీయూసీ సెకండియర్ చదువుతున్నాడు. మంగళవా�