Rangareddy | రంగారెడ్డి కలెక్టరేట్లో తుపాకీతో కాల్చుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య..
కొంగరకలాన్‌లో విషాదం చోటుచేసుకున్నది. రంగారెడ్డి (Rangareddy) కలెక్టరేట్లో తుపాకీతో కాల్చుకుని కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. 2018 బ్యాచ్‌కు చెందిన ఏఆర్ కానిస్టేబుల్ బాలకృష్ణ.. కలెక్టరేట్ కార్యాలయంలోని గ్రౌండ్‌ఫ్లోర్‌లో విధులు నిర్వహిస్తున్నారు.
హైదరాబాద్: కొంగరకలాన్‌లో విషాదం చోటుచేసుకున్నది. రంగారెడ్డి (Rangareddy) కలెక్టరేట్లో తుపాకీతో కాల్చుకుని కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. 2018 బ్యాచ్‌కు చెందిన ఏఆర్ కానిస్టేబుల్ బాలకృష్ణ.. కలెక్టరేట్ కార్యాలయంలోని గ్రౌండ్‌ఫ్లోర్‌లో విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో శనివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో తుపాకీతో కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా దవాఖానకు తరలించారు. మృతుని స్వగ్రామం రంగారెడ్డి జిల్లా మంచాల అని తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Obesity | 2050 నాటికి ప్రతి ముగ్గురు భారతీయుల్లో ఒకరికి ఊబకాయం.. చర్యలు తప్పనిసరి అంటున్న సంస్థలు..
Car Accident | స్కూటీని తప్పించబోయి చెట్టును ఢీకొట్టిన కారు
Road Accident | స్కూటీని తప్పించబోయి చెట్టును ఢీ కొట్టిన కారు..ఆరుగురికి గాయాలు
woman found dead | మహిళ సూసైడ్.. ఇన్సూరెన్స్ కంపెనీ ఉన్నతాధికారి అరెస్ట్
Parvinder Singh Jhota | పర్వీందర్ సింగ్ ఝోటా హత్య కేసు.. డీఎస్పీ సహా డ్రగ్ ఇన్స్పెక్టర్ సస్పెండ్
ట్రెండింగ్ వార్తలు
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?

