Subhashini | అపార్ట్మెంట్లో నటి సుభాషిణి (36) ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సుభాషిణి స్వస్థలం శ్రీలంక కాగా.. బెంగళూరుకు చెందిన పిప్పిన్‌తో వివాహం జరిగింది. భర్త పిప్పిన్‌తో కలిసి బెంగళూరులో నివసించే సుభాషిణి
ఉపాధి కరువై.. కుటుంబం గడవక.. మరోవైపు అప్పులు భారమై జీవితంపై విరక్తితో ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌లో శనివారం చోటుచేసుకున్నది.
Suicide | ఆ ఇద్దరూ ఐదేళ్లుగా ప్రేమించుకున్నారు. చివరికి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. అయితే పెళ్లయిన 50 రోజులకే వారి ప్రేమ కథ విషాదంతమైంది. అదనపు కట్నం కోసం భర్త పెట్టే వేధింపులకు తాళలేక యువతి ఆత్మహత్య
నాగర్‌కర్నూల్ జిల్లాలో చెంచువర్గానికి చెందిన హోంగార్డు ఆత్మహత్యకు పాల్పడ్డారు. కొల్లాపూర్ మండలం నార్లాపూర్ చెంచుగూడెంకు చెందిన బయ్యన్న (46) కోడేరు పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్నాడు.
అప్పుల బాధ భరించలేక కౌలు రైతు కృష్ణానదిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నారాయణపేట జిల్లా కృష్ణ మండలం వాసునగర్ వద్ద చోటు చేసుకున్నది. స్థానికుల కథనం మేరకు ఆంధ్రా ప్రాంతానికి చెందిన సుబ్రహ్మణ్య నాగరాజ�
మంచిర్యాల జిల్లా చెన్నూర్ బాలికల సాంఘిక సంక్షేమ గురుకులంలో ఏడో తరగతి విద్యార్థిని శ్రీహిందు (13) గడ్డిమందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పాఠశాలలో ఉపాధ్యాయులు వేధిస�
Student Suicide | చెన్నూర్ బాలికల సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్న విద్యార్థిని గడ్డిమందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన సంచలనం సృష్టించింది.
Mother | కళ్యాణి(24) అనే వివాహిత తన కొడుకు శ్రేయాన్ష్(3)తో సహా ఎస్సారెస్పీ కాలువలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ హృదయ విదారక ఘటన వరంగల్ జిల్లాలోని వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామ పరిధిలో వెలుగుచూసింది.
సాఫీగా సాగుతున్న ఆ కుటుంబాన్ని రోడ్డు ప్రమాదం చిన్నాభిన్నం చేసింది. ఇంటిపెద్ద రెండు నెలల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతిచెందడంతో ఆ ఇల్లాలు తీవ్రంగా కలత చెంది, కఠిన నిర్ణయం తీసుకున్నది. ఇంద్రకరణ్ ఎస్సై విజ