Suicide | జూరాల 51వ గేటు వద్ద బైక్.. యువకుడి కోసం గాలింపు చర్యలు
Suicide | జడ్చర్లకు చెందిన చాణక్య(26) హెటిరో ఫార్మాలో పని చేస్తున్నాడు. శనివారం సాయంత్రం జూరాల ప్రాజెక్టు 51వ గేటు వద్ద బ్యాక్ వాటర్లోకి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. 51వ గేటు వద్ద మృతుడి బైక్‌ను గుర్తించినట్లు చెప్పారు.
Suicide | జోగులాంబ గద్వాల జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. జూరాల జలాశయంలో దూకి ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న ధరూర్ ఎస్ఐ నందీకర్ ఆధ్వర్యంలో రెస్క్యూ టీంతో జలాశయంలో గాలింపులు కొనసాగిస్తున్నారు.
ఎస్ఐ నందీకర్ తెలిపిన వివరాల ప్రకారం.. జడ్చర్లకు చెందిన చాణక్య(26) హెటిరో ఫార్మాలో పని చేస్తున్నాడు. శనివారం సాయంత్రం జూరాల ప్రాజెక్టు 51వ గేటు వద్ద బ్యాక్ వాటర్లోకి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. 51వ గేటు వద్ద మృతుడి బైక్‌ను గుర్తించినట్లు చెప్పారు.
ఆదివారం ధరూర్ ఎస్ఐ నందీకర్ తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని అగ్నిమాపక శాఖ సిబ్బంది, స్థానిక జాలర్ల సాయంతో జూరాల ప్రాజెక్టులో గాలింపు చర్యలు చేపట్టారు. చాణక్య ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
Read Also :
Macherla ASI | ఏకాంతంగా ఉన్న జంటలను రహస్యంగా వీడియోలు తీసి బ్లాక్ మెయిల్.. మాచెర్ల ఏఎస్సై నిర్వాకం
Asha Bhosle | బాలీవుడ్లో విషాదం.. దిగ్గజ గాయని ఆశా భోంస్లే మృతి
Inter Supplementary Exams | మే 13 నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు
Read Today's Latest Mahabubnagar Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
PM Modi | ప్రభుత్వం మారినా రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తాం.. తమిళనాడులో ప్రధాని మోదీ
Iran Warning | యెమెన్ విషయంలో జోక్యం వద్దు.. పాకిస్థాన్‌కు ఇరాన్ వార్నింగ్..!
Farmers Protest | కరెంట్ కోతలను నిరసిస్తూ సబ్‌స్టేషన్ వద్ద రైతుల వంటవార్పు
truck rams Durga idol procession | దుర్గా విగ్రహం ఊరేగింపుపైకి దూసుకెళ్లిన లారీ.. ముగ్గురు మృతి, పది మందికి గాయాలు
CJP Leaders | పౌరులపై మోదీ ప్రభుత్వం యుద్ధం చేస్తోంది.. ఇది బహిరంగ ఎమర్జెన్సీ.. సీజేపీ నేతల ఆరోపణ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

