Suicide | పెళ్లి వాయిదా పడటంతో మనస్తాపం.. యువతి ఆత్మహత్య
Suicide | పెండ్లి వాయిదాపడటంతో మనస్తాపం చెందిన ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన మంచిర్యాల జిల్లా నస్పూర్ పట్టణంలోని సుందరయ్యకాలనీలో చోటుచేసుకున్నది.
Suicide | సీసీసీ నస్పూర్, ఏప్రిల్ 14 : పెండ్లి వాయిదాపడటంతో మనస్తాపం చెందిన ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన మంచిర్యాల జిల్లా నస్పూర్ పట్టణంలోని సుందరయ్యకాలనీలో చోటుచేసుకున్నది.
సీసీసీ నస్పూర్ ఎస్ఐ ప్రశాంత్ కథనం ప్రకారం.. కాలనీకి చెందిన కార్య రజిత (19), ఉప్పు మహేశ్ కొంతకాలంగా ప్రేమించుకున్నారు. ఇద్దరిదీ ఒకే కులం కావడంతో ఇరు కుటుంబాలు వివాహానికి ఒప్పుకొన్నారు. కొన్ని రోజుల క్రితం నిశ్చితార్థం చేశారు. మహేశ్ తన ఇంటి నిర్మాణం కోసం కొన్ని రోజులు పెండ్లి వాయిదా వేయాలని యువతి కుటుంబసభ్యులను కోరగా, మనస్తాపం చెందిన రజిత ఈ నెల 13న పురుగులమందు తాగింది. కుటుంబసభ్యులు గమనించి గోదావరిఖని ప్రభుత్వ దవాఖానకు తీసుకెళ్లగా.. అప్పటికే ఆమె మృతిచెందినట్టు వైద్యులు తెలిపారు. మృతురాలి తండ్రి చెన్నప్ప ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Zelensky: రష్యా దాడి.. 6 లక్షల మంది అంధకారంలో: జెలెన్స్కీ
SriLankan Tamil Engineer | శ్రీలంక తమిళ ఇంజినీర్కు ఊరట.. మరణశిక్షను రద్దు చేసిన సౌదీ సుప్రీంకోర్టు
Medak | మెదక్ జిల్లాలో హైవేపై లారీ బోల్తా.. 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్!
Mary Millben: కాక్రోచ్ జనతా పార్టీకి అమెరికా నుంచి నిధులు: సింగర్ మేరీ మిల్బెన్ ఆరోపణ
Liquor Price | మందుబాబులకు షాక్.. తెలంగాణలో ఫారిన్ లిక్కర్ ధరల పెంపు..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

