పాడి రైతులకు లీటర్‌కు రూ.1.50 పెంపు
ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో పాడి రైతులను ఆదుకొని, పాల దిగుబడులు పెంచేందుకు చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నట్టు విజయడెయిరీ కార్పొరేషన్ చైర్మన్ గుత్తా అమిత్‌రెడ్డి తెలిపారు.
- ఈనెల 16 నుంచి అమల్లోకి..
- విజయ డెయిరీ బోర్డు నిర్ణయం
హైదరాబాద్, ఆగస్టు 9 (నమస్తేతెలంగాణ): ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో పాడి రైతులను ఆదుకొని, పాల దిగుబడులు పెంచేందుకు చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నట్టు విజయడెయిరీ కార్పొరేషన్ చైర్మన్ గుత్తా అమిత్‌రెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా ఆగస్టు 16 నుంచి విజయ డెయిరీకి పాలు విక్రయించే పాడి రైతులకు ప్రస్తుతం చెల్లిస్తున్న ధరపై మరో రూ.1.50 అదనంగా పెంచాలని విజయ డెయిరీ బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. ఆగస్టు 2న లీటర్‌కు రూ.2 ప్రీమియం పెంచామని, దీంతో లీటరు రూ.39 చెల్లిస్తున్నట్టు చెప్పారు. ఆగస్టు 16 నుంచి మరో రూ.1.50 పెంచడంతో లీటర్‌కు రూ.41 చెల్లించాలని నిర్ణయించినట్టు తెలిపారు. మూడు నెలల పాటు ఈ పెంచిన ధరలను రైతులకు చెల్లిస్తామని వెల్లడించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
Patnam Narendar Reddy | పట్టభద్రులు ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేయించుకోవాలి : మాజీ ఎమ్మెల్యే పట్నం
Maganur | షార్ట్ సర్య్కూట్‌తో ఇళ్లు దగ్ధం..పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
Chennai Metro | చెన్నైలో మెట్రో నూతన మార్గం ప్రారంభం.. ప్రధాని మోదీ, సీఎం విజయ్ తొలి ప్రయాణం..!
Violence In Manipur | మణిపూర్‌లో కొనసాగుతున్న హింస.. ఐదుగురు మృతి, పలు ఇళ్లకు నిప్పు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

