హీరో అంటే.. ఒడ్డూపొడుగూ ఉండాలి. ముక్కూమొహం బాగుండాలి. నిమ్మపండు మేనిఛాయ మస్ట్. పొడగరి కాకపోయినా, విశాల నేత్రాలు లేకపోయినా.. రంగుంటే చాలు! ఇదీ హీరోల ఎంపికలో సినీజనాల ఈక్వేషన్! కాస్త రంగు తక్కువ ఉన్నోళ్లు.. అ
Bhagya Sri | బిడ్డలు.. కన్నవారి కలలు నెరవేరుస్తారు. ఈ ఆడకూతురు అంతకుమించి! తల్లిదండ్రుల స్వప్నాన్ని సాకారం చేసింది. కట్టుకున్న వాడు అందుకోలేకపోయిన లక్ష్యాన్ని ఆమె చేరుకుంది. గోదావరి ఒడ్డున బుడిబుడి అడుగులు వేసి
డాక్టర్ కావాలనుకుని యాక్టర్ అయినవాళ్లు చిత్ర పరిశ్రమలో చాలామంది ఉన్నారు. బుల్లితెర నటి నీరజ వాలిశెట్టి కూడా అంతే! ఈ చదువుల రాణి అనుకోకుండా బుల్లితెర మీదికొచ్చింది.
ఒలింపిక్స్లో మెడల్ గెలవడమే కాదు, ఆ క్రీడాంగణంలో అడుగుపెట్టడం కూడా సాహసమే! ఈ మైదానంలో సత్తా చాటింది జర్నలిస్ట్ గీతికా తాలుక్దార్. క్రీడాకారిణిగా కాదు.. కెమెరా ఉమెన్గా! అప్పటి నుంచి ఆమె సెలెబ్రిటీగా మ�
ఆమె పేరు కనిక. అస్సాం రాష్ట్రంలోని బోర్జార్ అనే పల్లెటూరువాసి. భర్తతో ఉన్నప్పుడు ఏ రందీ లేదామెకు. ఈ దంపతుల మూడేండ్ల కాపురానికి గుర్తుగా ఓ బిడ్డ పుట్టింది. చిన్నారి నెలల పాపగా ఉన్నప్పుడే ఆమె భర్త అనారోగ్య
కనిపించని ప్రపంచాన్ని కండ్ల ముందు ఆవిష్కరిస్తుంది వర్చువల్ రియాలిటీ. కనిపించే ప్రపంచాన్ని మనది కాదేమో అనిపించేలా చేసింది కొవిడ్. ఈ రెండూ ఆమె జీవితంపై అత్యంత ప్రభావాన్ని చూపించాయి. ఒకటి నిలబెడితే.. ఇంక
అక్కకోసం ప్రయత్నిస్తే అవకాశం చెల్లిని వరించింది. వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుని తొమ్మిదో తరగతిలోనే నట ప్రయాణం ప్రారంభించింది. అది మొదలు రెండు దశాబ్దాలుగా వరుస సినిమాలు, సీరియల్స్లో నటిస్తూ ప్రేక్ష�
అన్ని రంగాల్లో ఆధునిక సాంకేతికత విస్తరిస్తున్నా.. అన్నం పెట్టే రైతన్నకు అది అందని ద్రాక్షగానే ఉంటున్నది. అందుకే ఆమె.. టెక్నాలజీకి వాణిజ్య ప్రయోజనాలు జోడించి.. అన్నదాతకు అండగా నిలుస్తున్నారు.
దివ్యాంగులను చూసి మానవత్వం ఉన్నవారంతా జాలిపడటం సహజం. కానీ వారిలోని ప్రతిభను గుర్తించి ఉపాధి కల్పించడం మాత్రం అలీనాకే సాధ్యమైంది. దివ్యాంగులను ఉద్యోగులుగా, ఆంత్రప్రెన్యూర్లుగా చూడాలన్నది ఆమె సంకల్పం. అ
షార్ట్ ఫిల్మ్, రీల్స్, వ్లాగ్స్.. ఇలా టాలెంట్ నిరూపించుకునేందుకు అనేక ప్లాట్ఫామ్స్ వచ్చేశాయి. వాటిలో పాపులర్ అయితే చాలు ఇండస్ట్రీలో కూడా అవకాశాలు బాగానే అందుతున్నాయి.
గోట్ లైఫ్ ఓ సంచలనం. పనికోసం గల్ఫ్కేగిన కేరళ కుర్రాడి వ్యథ ఇది. తెరకెక్కక ముందు ‘ఆడు జీవితం’ కేరళకే కథ. సినిమాగా విడుదలయ్యాక వలస బాధితులందరి గాథ. ఆ ‘ఆడు జీవితం’ ఎడారి దేశంలో వలస బాధలు ‘మేక బతుకు’ పేరుతో త�
సర్కారు బడిలో టీచర్లు పాఠాలు ఏం చెప్తారులే! అనుకుంటారు చాలామంది. కానీ, ప్రామాణికమైన బోధనతో జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చుకున్నారు ప్రభుత్వ ఉపాధ్యాయురాలు ఉప్పనూతల మాధవి. దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని ల�
దుస్తులు అమ్మడం ద్వారా డబ్బులు సంపాదించడం ఒక పద్ధతి. వాటిని ఎలా అమ్మాలో చెబుతూ డబ్బులు సంపాదించడం రెండో పద్ధతి. ఇందులో రెండో కోవకు చెందుతుంది ముప్పై ఏండ్ల నిశ్చ షా.
ప్రపంచాన్ని అమెరికా శాసిస్తున్నది! ఆ అమెరికాను భారతీయ మేధ పాలిస్తున్నది! రెండు దశాబ్దాల క్రితం.. ‘అమెరికా అధ్యక్షుడి రాకే మహాభాగ్యం’ అనుకున్నది భారతదేశం.