ఫ్యాషన్... మహిళలకు అవసరం. కానీ, వ్యక్తిగత పరిశుభ్రత అత్యవసరం. తాను వ్యాపారం ప్రారంభించాలని అనుకున్నప్పుడు మొదటి దాని మీద ఆసక్తి ఉన్నా రెండోది అవసరం అని గ్రహించిందామె. అందుకే శానిటరీ న్యాప్కిన్స్ తయారీ�
టీనేజీ ఓ రంగుల ప్రపంచం. అందులోని ఆకర్షణలు వేరు. దుస్తులు, ఫ్యాషన్లు, అవుటింగ్లు, చాటింగ్లు, సిరీస్లు, రీల్సు... ఇవన్నీ వాళ్లవైన ఆస్తులు, ఆసక్తులు. కానీ అదే టీనేజీలో ఉన్న ‘సంస్కృతి కొండూరు’ తన ప్రపంచంలో ఉంట
మోడలింగ్ అంటే రూపురేఖలకు పట్టం కట్టే రంగం. ఎత్తు, బరువు, కొలతలు అన్నీ తూకం వేసినట్టు ఉంటేనే అందులో అడుగు పెట్టగలరన్న ప్రచారం ఉంది. అందాల పోటీలకు ఓ అడుగు వెనక ఉంటుందేమో కానీ, ఇక్కడ మిగతాదంతా సేమ్ టు సేమ్.
ఆమె రోటి పచ్చడి నూరుతుంటే.. ఇంటిల్లిపాదీ నోరూరాల్సిందే. వంకాయ బడితం చేస్తే.. వాడకట్టంతా ఇంటి ముందు వాలిపోతుంది. పులిహోర కలుపుతున్నదని తెలిస్తే.. ఉపవాస దీక్ష మధ్యాహ్నానికే ముగుస్తుంది. ఆ పెద్దావిడ అమృత హస్�
Kaamya Karthikeyan | సాహస క్రీడల్లో సత్తా చాటాలంటే శారీరక దారుఢ్యం మాత్రమే కాదు మనోబలం కూడా కావాలి. అమ్మానాన్నలు కామ్యకు ఆ రెండిటినీ ఉగ్గుపాలతో అందించారు. ఏడేండ్ల వయసులోనే సాహస యాత్ర మొదలుపెట్టింది.
‘నల్లంచు తెల్లచీర.. అది కూడా అందమైన టస్సర్ వస్త్రంతో.. సిద్దిపేట గొల్లభామ ప్రింట్లతో, రాజస్థానీ అజ్రక్ అద్దకం జాకెట్ను జోడించి కట్టుకోవాలి’ చల్లని సాయంత్రం జరిగే స్నేహితురాలి పెండ్లి కోసం ఓ ఆడపిల్ల మ�
అన్ని రంగాల్లో స్త్రీలు తమదైన ముద్ర వేస్తున్నారు. ఎలాంటి ప్రతికూల పరిస్థితుల్లో అయినా.. పురుషులకు దీటుగా పనిచేయగలం అని నిరూపిస్తున్నారు. అందుకు ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తున్నారు.. మార్గరేట్ బారు, సంగీత
‘గడ్డి మొలవని బీడులో అడవుల్ని సృష్టిస్తారట’ అని అందరూ నవ్వారు. ఆ తండ్రీకూతుళ్ల పరిశ్రమతో... ఆ నవ్విన వాళ్ల్లే ముక్కున వేలేసుకున్నారు! తండ్రి పేరు రాధామోహన్, తనయ సబర్మతి. గాంధేయవాది అయిన తండ్రి అడుగుజాడల్
ప్రపంచీకరణ యుగంలో సంపన్న దేశాల రహస్యం ‘ఆంత్రప్రెన్యూర్షిప్'. తెలివితేటలే పెట్టుబడిగా, వ్యూహాలే ముడి సరుకుగా కొత్త ఆలోచనలకు ఆవిష్కరణలు చేస్తున్న కాలంలో యుద్ధానికి మించిన సాహసం చేయాలి.
కాలంతో పాటు యువత లక్ష్యాలు మారుతున్నాయి. కొలువుల చట్రంలో ఇరుక్కోకుండా.. సొంతంగా ఎదగాలనుకుంటున్న వారి సంఖ్య నానాటికీ పెరుగుతున్నది. తమిళనాడులోని పళనికి చెందిన అన్నపూర్ణి ఆ కోవకే చెందుతుంది.
బొట్టు బిళ్లలు... మనకు రోజువారీ జీవితంలో భాగమే. కానీ ఇటీవలి కాలంలో చాలామంది ఫ్యాషన్ అంటూ వాటిని పెట్టుకోవడం మానేస్తున్నారు. దీనికి ఓ చక్కని పరిష్కారాన్ని వెతికింది హైదరాబాద్లో పుట్టిన మేఘన ఖన్నా.