వేదిక.. ఫ్రాన్స్. వేడుక.. కేన్స్ ఫిలిం ఫెస్టివల్. ప్రధాన పోటీ విభాగంలో ఒక చిత్ర ప్రదర్శన జరిగింది. అక్కడివాళ్లు ఎనిమిది నిమిషాలపాటు నిలబడి చప్పట్లు కొట్టారు. అత్యద్భుతం.. అసామాన్యం... అంటూ విమర్శకుల ప్రశం�
గాడిద పాలు చిన్నపిల్లల్లో ఉబ్బసం, ఆస్తమా, దగ్గు, కఫం వంటి సమస్యలకు మంచి ఔషధంగా పనిచేస్తాయని తెలిసిందే! వీటిని సౌందర్య సాధనాల తయారీలోనూ ఉపయోగిస్తారు. ఈ అంశాన్ని అవకాశంగా మలుచుకున్నది కోయంబత్తూరుకు చెందిన
ఎనభై ఏండ్లు దాటాయంటే దాదాపుగా కాటికి కాళ్లు చాపుకొనే వయసు. ఇంత వృద్ధాప్యంలోనూ కొంతమంది అద్భుతాలు చేస్తుంటారు. అమెరికాకు చెందిన ఎనభై మూడేండ్ల మేరీ ఎ. ఫౌలర్ అలాంటివారే.
ఆమెకు అక్షరం అంటే ప్రాణం. కానీ ఆరోతరగతిలోనే పెండ్లయింది. ఆ వెంటనే బాధ్యతల ప్రవాహం మొదలైంది. తాగుబోతు భర్త, చంకలో బిడ్డలు.. బతుకు భారం మోసింది. కాలం తుపానులో కాగితంలా కొట్టుకుపోయింది. కానీ,కాగితం, పుస్తకం, అక�
తెరపై ఆమె అమాయకత్వం అందరితో కంటతడి పెట్టిస్తుంది. నిప్పులు చెరుగుతున్నట్టుండే ఆమె కండ్లు ఆత్మవిశ్వాసం గల స్త్రీని గుర్తు చేస్తాయి.. ముఖ కవళికలతోనే భావాలు పలికించడం ఆమెకే సాధ్యమయింది.
తెలుగువాళ్లకు అవార్డ్ సినిమాలు తీయడం రాదని ఫిల్మ్ ఫెస్టివల్ సందర్భాల్లో ఒక విమర్శ వినిపిస్తుంది. ఆడవాళ్లు సినిమా లాంటి క్రియేటివ్ ఫీల్డ్‌లో ఎదగడం కొంచెం కష్టం అనే మాటా వినిపిస్తుంది. ఇవి రెండూ తప్�
తెరపై ఆమె అమాయకత్వం అందరితో కంటతడి పెట్టిస్తుంది. నిప్పులు చెరుగుతున్నట్టుండే ఆమె కండ్లు ఆత్మవిశ్వాసం గల స్త్రీని గుర్తు చేస్తాయి.. ముఖ కవళికలతోనే భావాలు పలికించడం ఆమెకే సాధ్యమయింది. నిన్నటి ‘చిన్న శాం�
కట్ చేస్తే.. అక్కడ అతను కాదు ఆమె.. పురుషులకు మాత్రమే.. బోర్డు వెనుక.. పురుషాధిక్యం కనిపించే చోట.. ఆమె అడుగు పెట్టింది.. కాదు, పరుగు పెడుతున్నది. ట్రిమ్ ఎక్స్.. హైదరాబాద్ మహా నగరంలో 36 బ్రాంచీలున్న పేరు మోసిన మె
విద్యార్హతకు తగ్గ కొలువులో స్థిరపడి తల్లిదండ్రుల కోరిక తీర్చాలనుకున్నాడు. కానీ, ఆ యువకుడి నిర్ణయం విధికి సైతం నచ్చనట్టుంది.. అందుకే చివరికి ఆ యువ ఇంజినీర్ చిన్నప్పట్నుంచి ఇష్టపడ్డ రంగంలోనే స్థిరపడేలా �
ఎన్నిసార్లు కిందపడినా మళ్లీ లేవాలనే ఆశ ఆమెకు సక్సెస్ ఒక అమ్మాయి ఎదుగుతుంటే చూసి ఓర్వలేని వ్యక్తులు కిందకు లాగారు. అయినా ఏమాత్రం బెదరకుండా తనకంటూ ఓ కొత్త మార్గాన్ని సృష్టించుకుంటూ సాగిపోతోంది ధరణి ప్ర�
నేను పుట్టి పెరిగిందంతా హైదరాబాద్‌లోనే. సామాజిక అంశాల్లోఅమ్మ ఎంతో చురుగ్గా ఉండేది. ఆమె ప్రభావం నాపై ఉంది. ఇంటి వ్యవహారాలను చక్కబెడుతూనే సమాజానికి మేలు చేయాలని పరితపించే అమ్మ జీవితం నాకు స్ఫూర్తి.
Inspirational Story | అక్షర జ్ఞానం అంతగా అబ్బలేదు. అదృష్టం అని ఒకటుంటుందని కూడా తెలియదు. ఆమెకు తెలిసిందల్లా.. తోటివారి కష్టం, దాన్ని ఎదుటివారికి అర్థమయ్యేలా చూపడం! నాసిక్ పట్టణంలో ప్రతి వీధీ ఆమెకు తెలుసు. ప్రతి గడపకూ ఆ�
బాల్య వివాహం ఆమె తెలివి తేటల్ని కట్టడి చేసింది. ‘పెండ్లి.. పిల్లలు.. డిగ్రీ ఫెయిల్... వయసుకు మించిన బాధ్యతలు.. ‘ఏమిటీ జీవితం?’ అనుకుంటున్న రోజుల్లో కాలేజీలో చదువుకొమ్మని భర్త సలహా ఇచ్చాడు. కాలేజీకి దారి చూపా