Inspiration | ‘ఇంటి ఆవరణలో తోటలు పెంచడం, రుచికరమైన వంటలు చేయడం ఆమె అభిరుచి. ఆ ఇష్టాన్నే వ్యాపారంగా మలుచుకున్నారు. తొలుత ‘కలగూరగంప.కామ్' పేరుతో యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించారు. ఆ తర్వాత మార్కెటింగ్‌లో అడుగుపెట్ట�
కళాత్మక వ్యాపార సంస్థ ‘ఇర్షిక హ్యూ’ ఇంటీరియర్ డిజైనింగ్‌లో కొత్త ప్రయోగాలు చేస్తున్నది. సరికొత్త ట్రెండ్స్ సృష్టిస్తున్నది. ఆ కంపెనీ వ్యవస్థాపకురాలు కల్పనా రావ్కుజీవం లేని గోడలే క్యాన్వాసులు.
Inspiration | రశ్మి శుక్లా మహారాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ)గా బాధ్యతలు చేపట్టారు. భారతదేశంలో విస్తీర్ణంలో మూడో అతిపెద్ద రాష్ర్టానికి సూపర్‌కాప్‌గా నియమితులైన తొలి మహిళగా రికార్డు సాధించారు. 1988
Inspiration | మూలాలు గ్రామీణమే అయినా.. తల్లిదండ్రుల ఉద్యోగాలతో ఆమె విదేశాల బాటపట్టారు. నైజీరియాలో స్థిరపడ్డారు. కన్నతల్లి అస్వస్థత భారతదేశానికి రప్పించింది. ఈ పదేండ్ల ప్రయాణంలో ఎన్నో సవాళ్లను అధిగమిస్తూ ఓ ఇరవై �
IPL | మల్లిక సాగర్.. ముంబైలో పుట్టింది. ముగ్గురు తోబుట్టువుల మధ్య పెరిగింది. ‘నేనేం సృజనాత్మక వ్యక్తిని కాదు. గొప్ప చిత్రకారిణిని కూడా కాదు’ అంటారు కానీ, రెండు ప్రక్రియల్లోనూ ఆమె సిద్ధహస్తురాలే. తండ్రి నుంచ�
వైద్య రంగంలో స్పెషలైజేషన్ చేయాలి అనుకున్నప్పుడు మానసిక శాస్ర్తాన్ని ఎంచుకున్నారు కన్నడ వనిత ప్రతిమ మూర్తి. కానీ అది తనకు నప్పుతుందా, అందులో రాణించగలనా అనే సందేహం కలిగింది. ఆ విషయం తెలుసుకునేందుకు మూడు
ఫ్లెక్స్... వివిధ బ్రాండ్స్ పేరుతో మార్కెట్‌ను ఏలేస్తున్న అనేక వస్తువులను ఉత్పత్తి చేసే కాంట్రాక్ట్ మాన్యుఫ్యాక్చరింగ్ సంస్థ. ఈ రంగంలో అదే నెంబర్ వన్. ఇలాంటి ఓ కంపెనీకి భారతీయురాలు సీఈఓ కావడం విశే�
‘అమ్మా..’
ఒకరిద్దరు పిల్లలు పిలిస్తేనే తల్లి సంతోషిస్తుందే. అదే, వందల గొంతుకలు ప్రేమగా పలకరిస్తే, గౌరవంగా సంబోధిస్తే.. ఆ స్త్రీ మూర్తి జీవితం ధన్యం. జార్ఖండ్‌లోని సబర్ తెగకు సంబంధించినంత వరకు సుచిత్ర సిన�
‘పోరాడితే పోయేదేమీ లేదు.. అవమానాలు తప్ప’ అంటూ రాజకీయాల్లో అవకాశాలను అందిపుచ్చుకోవాలని ట్రాన్స్ కమ్యూనిటీకి పిలుపునిస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ఓటర్ల ఐకాన్ ఓరుగంటి లైలా. రాజకీయ చైతన్యం దిశగా తొలి అడుగ
లోగో.. చూసేందుకు చిన్నదే కావచ్చు. కానీ, అది ఓ సంస్థ ఉనికికి చిహ్నంగా మారుతుంది. ప్యాకింగ్ ఆకర్షణీయంగా ఉంటేనే, ఎంత నాణ్యమైన ఉత్పత్తి అయినా కొనబుద్ధేస్తుంది. ఈ విషయం తెలిసినవారికి ’బియాండ్ డిజైన్స్' ప్రత�
హైదరాబాద్ అబిడ్స్ ప్రాంతంలో పుట్టి పెరిగాను. కింగ్ కోఠిలోని సెయింట్ జోసెఫ్స్ నుంచి మాస్ కమ్యూనికేషన్స్‌లో పట్టా అందుకున్నాను. అప్పుడే, ఫొటోగ్రఫీ పట్ల ఆసక్తి కలిగింది. అంతలోనే, మణిపాల్ యూనివర్సి�
సూత్ర సంతతి.. వినగానే కొత్తగా అనిపిస్తుంది. మనకు మానవ సంతతి మాత్రమే తెలుసు. ముత్తాత, తాత, నాన్న, మనం, మన పిల్లలు.. అంతే! ఆమాటకొస్తే వస్ర్తానికి సైతం ఓ ఘనమైన వారసత్వం ఉంటుంది.
లోపల కంటి డాక్టరు. బయట కళ్లద్దాల దుకాణం. చాలారోజులపాటు ఇదే దృశ్యం కనిపించేది. ఈమధ్యనే పరిస్థితులు మారుతున్నాయి. బహుళజాతి సంస్థలు కూడా కళ్లద్దాల తయారీలోకి అడుగుపెడుతున్నాయి.
ఆర్గానిక్ పంటలు.. నూటికి నూరుపాళ్లు ఆరోగ్యకరం. కానీ, సేంద్రియ పద్ధతిలో పండించిన కూరగాయల ధరలు సామాన్యులకు అందుబాటులో ఉండటం లేదు. అంతేకాదు, చాలా పంటలు ఎలాంటి ధ్రవీకరణ లేకుండానే మార్కెట్లో ఆర్గానిక్ ముద�