పెద్ద హోదా, మంచి జీతం.. ఇంతే చాలనుకుంటారు. ఇక జీవితంలో స్థిరపడినట్టే అనుకుంటారు. కానీ ఆమెకు మాత్రం పరిధుల్లేవు, పరిమితులూ లేవు. రోజుకో సవాలు స్వీకరిస్తారు. నిత్యం కొత్త విషయాలు నేర్చుకుంటారు. కాబట్టే, సివిల
టీనేజ్లోనే కన్నవారి మరణం. అయినా ఆశావాదంతో ఒంటరితనాన్ని అధిగమించింది. ధైర్యమే ఆమె ఆయుధమైంది. హాస్టల్లో ఉంటూ చదువుకుంది. ఐటీ నిపుణురాలిగా పేరు తెచ్చుకుంది. తల్లిగా, కోడలిగా, భార్యగా బాధ్యతలు నిర్వర్తిస్త
గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు చాలా కష్టమైన సబ్జెక్ట్.. ఇంగ్లిష్. గ్రామర్ సూత్రాలపై పట్టుకుదరక ఒత్తిడికి గురవుతుంటారు పాపం. అలాంటి పిల్లలకు సులభమైన పద్ధతిలో ఇంగ్లిష్ బోధిస్తున్నారు భూక్యా గౌతమి.
రీనా పుష్కర్ణా.. నలభై ఏండ్ల క్రితం భర్త వినోద్‌తో కలిసి ఇజ్రాయెల్ వెళ్లారు. అప్పటికి అక్కడివారికి భారత్ గురించి అంతగా తెలియదు. అలాంటి పరిస్థితుల్లో దేశం కాని దేశంలో రెస్టారెంట్ తెరిచారు రీనా.
రైతు.. రైతులా ఉన్నంత కాలం కష్టాలు తప్పవు. నష్టాలు వదలవు. అదే భూమి, అదే విత్తు, అదే ఎరువు, అదే కోత, అదే ధర. కానీ, వ్యూహం మారాలి. పక్కా వ్యాపారవేత్తలా ఆలోచించాలి. మహబూబాబాద్ జిల్లా తొర్రూరుకు చెందిన మంగళపెల్లి న�
జీవితం కొందరికి వడ్డించిన విస్తరిలా ఉంటే, కొంతమందికి ఆ అవకాశం లేకపోయినా తామే వడ్డించుకుని, అందులోనే నలుగురికీ కడుపు నింపుతారు. ఇందులో రెండో కోవకు చెందుతారు మంజుల.
వడ్లు, మక్కల వ్యాపారంలో నష్టాలు. తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు. ఆ సమయంలో తోలు ఉత్పత్తుల వ్యాపారం తోడుగా నిలిచింది. లెదర్ వాసనలో మగ్గుతూ, ఓపికతో డిజైన్లకు తగ్గట్లుగా కట్ చేస్తూ, నేర్పుగా అతికిస్తూ.. అందమైన ఆక�
ఇన్నాళ్లూ అరచేతికే పరిమితమైన స్మార్ట్ ప్రపంచం.. ఇప్పుడు రిస్ట్వాచ్లోకి దూరింది. ఎవరిని చూసినా కుడిచేతిలో స్మార్ట్‌ఫోన్, ఎడమ చేతికి స్మార్ట్‌వాచ్. కాబట్టే, ఈ ఆర్థిక సంవత్సరంలో స్మార్ట్‌వాచ్‌ల మార్�
చోళుల యుగం నేపథ్యంగా వచ్చిన ‘పొన్నియిన్ సెల్వన్' ఓ దృశ్యకావ్యం. అందులోనూ ఆ అలంకరణలు, ఆభరణాలు మనల్ని కాలయంత్రంలో వందల ఏండ్లు వెనక్కి తీసుకెళ్తాయి. కాస్ట్యూమ్ డిజైనర్ ఏకా లఖానీ ప్రతిభే ఇదంతా
వాళ్లిద్దరూ డిగ్రీ వరకు చదివారు అయితే అందరిలా ఎదో ఒక జాబ్ చేద్దామని కాలిగా కూర్చోలేదు. అదీ కరోనా కాలం ఉన్న ఉద్యోగాలే ఊడే పరిస్థితి. ఈ నేపథ్యంలో తమ కాళ్లపై తామే నిలబడాలని నిశ్చయించుకున్నారు. రొటీన్ కి బిన్