Home
Success-story
Mrinalika Bhanjdev And Akshita Bhanjdev Are Descendants Of Mayurbhanj Sansthan In Orissa
మనసున్న రాణెమ్మలు
మృణాళిక భంజ్‌దేవ్, అక్షిత భంజ్‌దేవ్.. ఒరిస్సాలోని మయూర్భంజ్ సంస్థాన వారసులు. ఇటీవల ఈ ఇద్దరూ ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ అతిథులుగా హైదరాబాద్ వచ్చారు. ఇద్దరిలోనూ ఆంత్రప్రెన్యూర్‌షిప్ నైపుణ్యాలు కోకొల్లలు.
మృణాళిక భంజ్‌దేవ్, అక్షిత భంజ్‌దేవ్.. ఒరిస్సాలోని మయూర్భంజ్ సంస్థాన వారసులు. ఇటీవల ఈ ఇద్దరూ ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ అతిథులుగా హైదరాబాద్ వచ్చారు. ఇద్దరిలోనూ ఆంత్రప్రెన్యూర్‌షిప్ నైపుణ్యాలు కోకొల్లలు. అందుకే, తమ రాజసౌధాన్ని బొటిక్ హోటల్‌గా మార్చేసి.. పర్యాటకులకు గత వైభవాన్ని పరిచయం చేస్తున్నారు. ఇద్దరూ విదేశాల్లో చదువుకున్నారు. ఎక్కడున్నా.. వారసత్వ సంప్రదాయాన్ని మర్చిపోలేదు.
తాతముత్తాల నాటి బెల్గాడియా ప్యాలెస్ శిథిల స్థితికి చేరుకోవడం వారిని కలవరానికి గురిచేసింది. దీంతో, పాత వైభవం ఏ మాత్రం మసకబారకుండా.. అంతే అందంగా పునరుద్ధరించారు. పనిలోపనిగా, ఇక్కడికొచ్చే టూరిస్టులకు స్థానిక హస్త కళలను పరిచయం చేస్తున్నారు.
రాజసౌధం పునరుద్ధరణలోఎక్కడా పర్యావరణానికి విఘాతం కలిగించే విధానాలను అనుసరించలేదు. రసాయనాలను ఉపయోగించలేదు. పాత ఫర్నిచర్‌కే మరమ్మతులు చేయించి సరికొత్తగా తీర్చిదిద్దారు. ‘మనం బతకాలి. నలుగురినీ బతికించాలి. ప్రకృతిని కూడా కాపాడుకోవాలి. ఇదే మా విధానం, నినాదం కూడా’ అంటున్నారు మృణాళిక, అక్షిత.
Read Today's Latest Success-story News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Global Telangana Association | గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో వాషింగ్టన్ డీసీలో బతుకమ్మ, దసరా వేడుకలు
attack on bus | జమ్ముకశ్మీర్ బస్సుపై రాళ్లతో దాడి.. డ్రైవర్‌ను ఉగ్రవాదిగా పేర్కొన్న వ్యక్తులు
BRS Leaders | కష్ట కాలంలో అండగా బీఆర్ఎస్.. అధినాయకులపై ప్రత్యేక అభిమానం చాటుకుంటున్న రవీందర్
Stock Markets | భారీ నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు.. ఇన్వెస్టర్స్ సంపద రూ.4 లక్షల కోట్లు ఆవిరి..!
మహేశ్ కుమార్ గౌడ్, పొంగులేటి, గడ్డం వంశీకృష్ణకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

