ఆమెకు పుస్తకాలంటే ఇష్టం. చదవడం అంటే ప్రాణం. ఏదో నచ్చిన పుస్తకం చదివేసి వదిలేసే మనస్తత్వం కాదు ఆమెది. తను చదివిన మంచి విషయాన్ని పదిమందితో పంచుకోవాలని భావించింది. అంతేకాదు ఆ పుస్తకంపై తన అభిప్రాయాన్ని నేరు�
‘వైదేహి పరిణయం’తో తెలుగు ప్రేక్షకుల మనసుల్లో చెరగని స్థానం సంపాదించుకున్న నటి యుక్తా మల్నాడ. నటన మీదున్న ఆసక్తితో ఎయిర్ హోస్టెస్ ఉద్యోగానికి రాజీనామా చేసి మరీ ప్రయత్నాలు ప్రారంభించింది. ఎన్ని అవరోధా
ఎక్కడ పుట్టాం, ఎలాంటి పరిస్థితుల్లో పెరిగాం అన్నదానితో సంబంధం లేకుండా మనల్ని ఉన్నత స్థితిలో నిలిపే ఒకే ఒక్క సోపానం విద్య. అది ఉంటే చాలు మనలో ఎక్కడలేని ఆత్మవిశ్వాసం వస్తుంది, బతుకు మీద భరోసా లభిస్తుంది.
ఈ వ్యవస్థలో న్యాయం కావాలంటే ఏండ్లకేండ్లూ ఎదురుచూడాలి. ఆస్తులు కరగదీసుకోవాలి. ఇన్ని చేసినా.. కోర్టులో వ్యవహారాలు అర్థం కావు. తమ కేసులో లోపం ఎక్కడుందో, గెలిచే పాయింట్ ఏదుందో తెలియరాదు. న్యాయం కోసం పడిగాపుల
అమ్మానాన్న లేని ఓ పేద బిడ్డని క్రైస్తవ మిషనరీ చేరదీసింది. ఈ పిల్లగాడే బతకడానికి వైన్ షాప్లో పని చేస్తూ, ఫొటోషాప్ నేర్చిండు. మనోడి పనికి ముచ్చటపడ్డోళ్లు హైదరాబాద్ పోతే పైకొస్తవని సలహా ఇస్తే.. బస్సెక్క�
మాది మియాపూర్. బంజారాహిల్స్లోని జహెరా నగర్లో ఉండే అమ్మమ్మ వాళ్లింట్లో పెరిగిన. ఉర్దూ మీడియం బడిలో చదివిన. మా కుటుంబంలో పదో తరగతి మొదటగా పాసైంది నేనే! ఇంటర్మీడియెట్ చదవాలని కోరిక. ఇంట్లో ఒప్పుకోలె. టోల
Government Job | చిత్తూరు జిల్లాలో రైతు కుటుంబానికి చెందిన నలుగురు అక్కాచెల్లెళ్లు ప్రభుత్వ ఉద్యోగాలు పొందారు. తండ్రి లేకపోయినా తల్లి కష్టపడి చదివించడంతో అద్భుతాన్ని సాధించారు.
ఆరోగ్యమే మహాభాగ్యం. మరి అలాంటి ఆరోగ్యం బాగుండాలంటే మంచి ఆహారం అవసరం. కానీ, ఆహార వ్యవహారాలను మారిన జీవనశైలి తీవ్రంగా ప్రభావితం చేస్తున్నది. ప్రాసెస్డ్ జంక్ఫుడ్కు అలవాటు పడుతున్నారు.
తరగతి గదిలోనే దేశ నిర్మాణం జరుగుతుందనే సూక్తి ప్రతి బడిలోనూ కనిపిస్తుంది. కానీ, దేశాన్ని మార్చే విద్యాబోధన ఎక్కడా జరగడం లేదు. తరగతి గదుల్లో విద్యాబోధన మారితే దేశం మారుతుందని ఆశతో టీచింగ్ కెరీర్ని ఎంచు
బస్తీ దవాఖాన నుంచి కార్పొరేట్ హాస్పిటల్ వరకు.. వైద్య సేవల కోసం రోగులు రావడం కామన్. వారివెంట ఒకరో ఇద్దరో సహాయకులు ఉండటం పరిపాటి! తమ వంతు వచ్చేదాకా చాలామంది సెల్ఫోన్లో మునిగిపోతున్నారు.
అమెరికాలో అవార్డుల పంట పండించిన శ్రీవిద్యది సికింద్రాబాద్లోని నేరెడ్మెట్. చదువుల్లో టాప్. తల్లి చదువు కోసం అమెరికా వెళ్లిన ఈ అమ్మాయి.. అక్కడ అద్భుతాలే చేసింది. శ్రీవిద్య తల్లిపేరు నమిత. బడి నుంచి వచ్�
పసిపిల్లల చర్మం చాలా మృదువుగా, సున్నితంగా ఉంటుంది. వాతావరణంలో ఏ చిన్నమార్పు వచ్చినా, కొత్త దుస్తులు వేసినా.. ఆ పసి మేను కందిపోతుంది. ముఖ్యంగా కొందరు పిల్లలకు దుస్తుల వల్ల తీవ్రంగా దద్దుర్లు వస్తుంటాయి. ఇల�