Koppula Vasundhara | పోలియోతో చచ్చుబడిన పాదాలు ఇల్లు కదలనివ్వలేదు. అయితేనేం, సవాళ్లను స్వీకరించే ఆ పట్టుదలకు ముచ్చటపడి ప్రపంచమే ఆమె ముంగిట వాలింది. చుట్టూ ఉన్న సమస్యలు పోరాట స్ఫూర్తిని రగిలించాయి. ఏ ఉపాధి అవకాశాలూ ల�
‘గుండమ్మ కథ’ ఓ క్లాసిక్. ఆ సినిమాలో సూర్యకాంతం నటన చూసిన తర్వాత ఆ పేరు పెట్టుకోవడానికే ఎవరూ ధైర్యం చేయలేదు. కానీ, ఓ అమ్మాయి మాత్రం ఏకంగా ఆమె పాత్రలో నటించేందుకు సిద్ధమైంది. జీ తెలుగు ‘గుండమ్మ కథ’ హీరోయిన్�
తెలంగాణ అంటే స్వచ్ఛమైన భాష.. అచ్చమైన యాస! ఒకప్పుడు సినిమాల్లో కామెడీకి పరిమితమైన తెలంగాణ వేష భాషలు.. ఇప్పుడు యూట్యూబ్ వేదికగా కొత్తపుంతలు తొక్కుతున్నాయి.
ఇంతకుముందు నగరంలో కాపురం అంటే ఎంత ఇష్టమున్నా మొక్కల పెంపకం గురించి మర్చిపోవల్సిందే అన్నట్టుండేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. మిద్దెతోటల పెంపకం నయా ట్రెండయింది. దాన్ని అందిపుచ్చుకుని, మొక్కల్ని ప్�
కవిత గోపు.. అసిస్టెంట్ ప్రొఫెసర్. భర్త అమెరికాలో సాఫ్ట్వేర్ ఉద్యోగి. సకల సౌకర్యాల జీవితం. అక్కడితో ఆగిపోలేదామె. ఉద్యోగం వదిలేసి ఆంత్రపెన్యూర్గా మారారు. మిఠాయిల వ్యాపారంలోకి వచ్చారు.
వల్లీ అరుణాచలం.. న్యూక్లియర్ సైంటిస్ట్. పరమాణుశాస్త్రంలో దిట్ట. కార్పొరేట్ రాజకీయాలు మాత్రం ఆమెకు మింగుడుపడటం లేదు. పురుషాధిక్య ప్రపంచం గురించి ఇప్పుడిప్పుడే అర్థం అవుతున్నది.
‘బృంద స్ఫూర్తికి సరైన ఉదాహరణ ఈ మహిళలు. వీరిలో చాలామంది బడి మొహం కూడా చూడనివారే. ఊరి పొలిమేర దాటింది కూడా తక్కువే. నమ్మకం, పట్టుదల, ఎదగాలన్న తపన.. ఇవే ఆ కూలీలను ఆంత్ర ప్రెన్యూర్స్గా మార్చాయి.
ఉపాధ్యాయ వృత్తి, నృత్య శిక్షణ, సినిమాలకు కొరియోగ్రఫీ.. శ్రీలక్ష్మీ ప్రవీణ జీవితమే ఓ నాట్యశాస్త్రం. తాజాగా ‘హరిహర వీరమల్లు’ చిత్రానికి కొరియోగ్రఫీ అందించారామె. అంతేకాదు, సీనియర్ నటి జయప్రద సినిమాకు నృత్�
‘అన్నీ ఆన్లైన్లో ముచ్చటపడి కొన్న డ్రెస్సులే. కానీ, ఏ ఒక్కటీ ఒంటికి ఫిట్ కావు. కొన్నిసార్లు సర్దుకుపోయి ధరిస్తారు. చాలాసార్లు రాజీపడలేక మూలనపడేస్తారు. నవతరం మహిళలు ఎదుర్కొంటున్న సమస్యే ఇది! ఈ ఇబ్బందిక�
ఎనిమిదేండ్ల నాటి మాట. న్యూయార్క్లో ఉంటున్న అనిందిత సంపత్ కుమార్ యోగా క్లాస్ నుంచి బయటికి వస్తూ చుట్టుపక్కల ఎక్కడైనా ‘ప్రొటీన్ బార్' దొరుకుతుందా అని చూసింది. దొరకలేదు. క్రమంగా ఆమె ఆలోచనలు వ్యాపారం �
ఆమెకు వంటిల్లు చాలన్నారు! పది పాసైతే గొప్ప అనుకున్నారు!! ‘ఉద్యోగం చేసేదుందా.. ఊళ్లు ఏలేదుందా?’ అని వెనక్కి లాగారు!! కానీ, ఆమె ఆలోచన ఇప్పుడు కోట్ల రూపాయల విలువ చేస్తున్నది.