కామ్రేడ్‌గా నా జీవితం
కేకే శైలజ .. ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు. కొవిడ్ సమయంలో కేరళ వైద్యశాఖ మంత్రిగా ఆ మాజీ టీచరమ్మ చూపిన చొరవ, చేసిన సేవలు, తీసుకున్న నిర్ణయాలు ప్రపంచం దృష్టిని ఆకర్షించాయి.
కేకే శైలజ .. ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు. కొవిడ్ సమయంలో కేరళ వైద్యశాఖ మంత్రిగా ఆ మాజీ టీచరమ్మ చూపిన చొరవ, చేసిన సేవలు, తీసుకున్న నిర్ణయాలు ప్రపంచం దృష్టిని ఆకర్షించాయి. ‘ఇది నా విజయమో, మరొకరి విజయమో కాదు. సమష్టి కృషి ఫలితం’ అంటారామె. అప్పటివరకూ ఎలాంటి ప్రాధాన్యమూ లేని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను మంత్రిగా శైలజ శక్తివంతం చేశారు. నాణ్యమైన విద్య, వైద్యం ప్రజలకు అందించడం పాలకుల బాధ్యతే అని బలంగా నమ్మారు. ‘మై లైఫ్ యాజ్ ఎ కామ్రేడ్’ పేరుతో వెలువరించిన తాజా పుస్తకంలో తన జ్ఞాపకాలను, అనుభవాలను పంచుకున్నారు.
‘ప్రజా సమస్యల మీద పోరాడటానికి రాజకీయ నాయకుడే కానవసరం లేదు. సాధారణ పౌరుడు సరిపోతారు’ అంటారు శైలజ. రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చినా ప్రజా జీవితంలో చాలా కష్టాలు అనుభవించాననీ, అనేక సవాళ్లు ఎదుర్కొన్నాననీ చెబుతారామె. ఎవరి మనోభావాలూ దెబ్బతినకుండానే తాను చెప్పాలనుకున్నవన్నీ పుస్తకంలో చెప్పేశారు. తాను పెరిగిన మలబార్ ప్రాంతం గురించి, తన తాతముత్తాతల త్యాగ నిరతి గురించి, సమాజంలో మహిళల పట్ల ఉన్న అభిప్రాయాల గురించి.. లోతుగా చర్చించారు శైలజమ్మ.
Read Today's Latest Success-story News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Smit Machchhar | ఫ్లై దుబాయ్ ఘటన.. ఇండియన్ కెప్టెన్‌పై కో పైలట్ దాడి.. కేసు నమోదు చేసిన ఎన్ఐఏ
Gautam Prasad | ‘పెండింగ్‌లో రూ.4 వేల కోట్ల రైల్వే ప్రాజెక్ట్.. ఎంపీ వంశీకృష్ణ నీకు దమ్ముంటే ప్రజలకు సమాధానం చెప్పు’
Ranabaali | టికెట్ రేట్ల పెంపుపై విజయ్ దేవరకొండ సంచలన నిర్ణయం?.. ఇకపై ఆ ప్రసక్తే లేదట!
Medical Tests | ప్రతి ఒక్కరు తరచూ చేయించుకోవాల్సిన ముఖ్యమైన వైద్య పరీక్షలు ఇవే..
‘బీఆర్ఎస్ నియోజకవర్గ ముఖ్యకార్యకర్తల సమావేశాన్ని జయప్రదం చేయండి’
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

