టీఎస్ లాసెట్లో 72.66 శాతం ఉత్తీర్ణత నమోదైంది. మూడేండ్ల లా కోర్సులో 25,510 (73.27%) మంది, ఐదేండ్ల లా కోర్సులో 5,478 (65.12%) మంది, పీజీఎల్ సెట్ లో 3,270 (84.65%) మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల బలోపేతం కోసం గురువారం రెండో రోజు బడిబాట నిర్వహించారు. అన్ని ప్రభుత్వ బడులలో 10,577 మంది విద్యార్థులు కొత్తగా ప్రవేశం పొందినట్టు పాఠశాల విద్యా శాఖ కమిషనర్ తెలిపారు.
అంతర్జాతీయ విద్యార్థులు స్టూడెంట్ వీసాలతో ఆస్ట్రేలియాలో నిరవధికంగా ఉండిపోవడాన్ని నిరోధించేందుకు ఆ దేశ ప్రభుత్వం కట్టుదిట్టమైన నిబంధనలను తీసుకొచ్చింది.
ఎండాకాలం సెలవులు అయిపోయాయి. మళ్లీ బడి గంటలు మోగుతున్నాయి. ఇక పిల్లల సర్వతోముఖాభివృద్ధికి బడిలోనే పునాది పడుతుంది. కాబట్టి సెలవులు అయిపోయిన పాత పిల్లలైనా, కొత్తగా చేరుతున్న పాలబుగ్గల బాలలైనా వారి పాఠశాల
కాంగ్రెస్ సర్కార్ ముందుచూపులేకుండా చేస్తున్న పనుల వల్ల ప్రజలపై పెనుభారం పడుతున్నది. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఇన్నాళ్లు తాత్సారం చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం.. తీరా వర్షాలు ప్రారంభమైన తర్వాత ఆగ
ఎండాకాలం సెలవుల అనంతరం బుధవారం ప్రభుత్వ పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. ఈ రోజు ‘నమస్తే తెలంగాణ’ బడులను విజిట్ చేయగా ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. విద్యార్థులు తక్కువ సంఖ్యలో హాజరు కాగా.. సమస్యలు స్వాగతం
మన విద్యార్థులు విదేశాల్లో చదువుకొనేందుకు కరీంనగర్ జిల్లా కేంద్రంలోని సిగ్ ఓవర్సీస్ దశాబ్ద కాలం నుంచి సహకారం అందిస్తున్నదని సంస్థ డైరెక్టర్ గంజి అభిషేక్ పేర్కొన్నారు.
వేసవి సెలవుల అనంతరం ప్రభుత్వ పాఠశాలలు తిరిగి తెరుచుకున్నాయి. కంపు కొట్టే పరిసరాలు, వసతుల లేమి మధ్యే బుధవారం పునఃప్రారంభమయ్యాయి. పిల్లలంతా ఆటాపాటలకు టాటా చెప్పి బడిబాట పట్టగా.. మొదటి రోజు దాదాపు అంతటా సమస�
నీట్ పరీక్షలో 1500 మందికి పైగా విద్యార్థులకు గ్రేస్ మార్కులు ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ ఎడ్యుటెక్ సంస్థ ‘ఫిజిక్స్ వాలా’ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అలఖ్ పాండే బుధవారం సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు.
నీట్-యూజీ పరీక్ష ప్రశ్నాపత్రం లీక్ కాలేదని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) మరోసారి పేర్కొన్నది. పరీక్ష పవిత్రతను కాపాడటంలో ఎలాంటి రాజీ లేదని పురుద్ఘాటించింది.
MLA Bandari | ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థులకు క్రమశిక్షణతో కూడిన నాణ్యమైన విద్యను అందించి, ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అన్నారు.
ఒకప్పుడు ఓ వెలుగు వెలిగి ఎందరో మందిని ప్రయోజకులుగా తీర్చిదిద్దిన జగిత్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ గర్ల్స్ హైస్కూల్ కాలక్రమేణా శిథిలావస్థకు చేరింది.
పోయినేడు పండుగ వాతావరణంలో పునఃప్రారంభమైన సర్కారు పాఠశాలలు, ఏడాది చాలా చోట్ల సమస్యలతో స్వాగతం పలుకుతున్నాయి. వేసవి సెలవులకు టాటా చెబుతూ నేటి నుంచి స్కూళ్లు రీఓపెన్ కానుండగా, అనేక చోట్ల అసౌకర్యాలు రాజ్య�
సర్కారు స్కూళ్లలోని విద్యార్థులకు అందజేసే యూనిఫాంలు 90శాతం సిద్ధమైనట్టు ప్రభుత్వం ప్రకటించింది. బడులు పునఃప్రారంభమయ్యే బుధవారం విద్యార్థులకు జత యూనిఫాం చొప్పున అందజేస్తామని వెల్లడించింది.