గూడెం ఘొల్లుమంది. లోతు వాగులో చేపలు పట్టడానికి పోయిన కుర్రాణ్ని పులి కరుచుకు పోయిందని తెలిసి.. ఆడామగ, పిల్లాజెల్ల, ముసలీముతక అందరూ కన్నీరుమున్నీరయ్యారు. గూడెం పెద్ద పోచయ్య ఆగమేఘాల మీద దహెగాంలోని ఫారెస్ట�
Kasi Majili Kathalu Episode 42 ( కాశీ మజిలీ కథలు ) | జరిగిన కథ : కుంభకోణ రాజ్యపు యువరాజు కందర్పుడు.. ఎగిరే జింక సాయంతో అనేక దేశాలు తిరిగేవాడు. అలా తిరుగుతున్నప్పుడే మనోరమతో రసరమ్యమైన ప్రేమకథ నడిపాడు.
“అనూ.. అనూ! పిలుస్తుంటే పలకవేం!? ఏంటా పరధ్యానం? ఎప్పుడూ ఏదో లోకంలో ఉంటావ్! ఆఫీస్కు వెళ్తున్నా.. తలుపేసుకో!” అంటూ లంచ్బాక్స్ తీసుకుని హడావుడిగా వెళ్లిపోయాడు హర్ష.
Children Stories | మొదటి దొంగతనమని దొంగసామాను కట్టుకునెతందుకు కొత్త దోతి కొనుక్కున్నడు. దేవునికి దండం బెట్టుకుని దొంగతనానికి బైలెల్లిండు. ఆనాడు పున్నం.. కొత్త దొంగ గద. ఆనికి తేడా తెల్వలేదు.
Kasi Majili Kathalu Episode 39 ( కాశీ మజిలీ కథలు ) | మధిర సుబ్బన్న దీక్షితులు 1930వ దశకంలో రచించిన కాశీమజిలీ కథలు అప్పట్లో ఆబాలగోపాలాన్ని అలరించాయి. తెలుగు సాహిత్యంలో తప్పకుండా చదవాల్సిన గొప్ప గ్రంథాల్లో కాశీమజిలీ కథలు ముఖ్
ఒకసారి ఆలోచించు కీర్తి! ఇంకో పది రోజుల్లో శ్రీజకు ఐదేళ్లు నిండుతాయి. ఇంకా ఆలస్యం చెయ్యకు. దానికి తోడుగా చెల్లెలో, తమ్ముడో ఉంటే ఆడుకుంటుంది కదా! పెద్దయ్యాక కష్టసుఖాల్లో తోడబుట్టిన వాళ్లు తోడుగా ఉంటారు”.. ఇ�
Children stories | ఆడ ఏమి దెల్వనోని లెక్క ఎడ్డెడ్డిగ మాట్లాడుకుంట.. మంచి మ్యాకపిల్లను అగ్వసగ్వకు గొన్నడు. ఈని ఎడ్డీర్కం జూసి.. పాపమని తక్వ ధరకే మ్యాకపిల్లను అమ్మిండు సావుకారి.