మానవ నియంత్రణలోనే ఏఐ ఉండేలా చూడాలి
కృత్రిమ మేధ(ఏఐ) మానవ నియంత్రణలోనే ఉండేలా, ప్రజల ప్రయోజనాల కోసం వినియోగించేలా చైనా, అమెరికా చూడాలని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ పిలుపునిచ్చారు. డొనాల్డ్ ట్రంప్‌తో వైట్ హౌస్‌లో జరిగిన సమావేశంలో ఏఐ అంశాన్ని ప్రస్తావించారు.
- అమెరికాకు జిన్‌పింగ్ పిలుపు
వాషింగ్టన్, సెప్టెంబర్ 24 : కృత్రిమ మేధ(ఏఐ) మానవ నియంత్రణలోనే ఉండేలా, ప్రజల ప్రయోజనాల కోసం వినియోగించేలా చైనా, అమెరికా చూడాలని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ పిలుపునిచ్చారు. డొనాల్డ్ ట్రంప్‌తో వైట్ హౌస్‌లో జరిగిన సమావేశంలో ఏఐ అంశాన్ని ప్రస్తావించారు. గురువారం వైట్ హౌస్ గ్రాండ్ ఫోయర్‌లో ట్రంప్‌తో కలిసి మాట్లాడిన జిన్‌పింగ్ ఏఐ రంగంలో తమ రెండు దేశాలు అగ్రగాములుగా ఎదిగాయన్నారు.ఏఐ అభివృద్ధి ఎల్లప్పుడూ మానవ నియంత్రణలో ఉంటూ ప్రజల శ్రేయస్సుకు ఉపయోగపడేలా చూసుకోవాల్సిన బాధ్యత మనపైన ఉంది అని జిన్‌పింగ్ తెలిపారు.
ఆరోగ్యకర పోటీ ఉండాలి
అమెరికా, చైనా మధ్య ఉన్న విస్తృత పోటీకి పరిమితులు విధించాలని, ఆరోగ్యకరంగా పోటీ ఉండాలని జిన్‌పింగ్ అన్నారు. ఇరు దేశాల సైన్యాల మధ్య మరింత బలమైన సమన్వయం ఉండాలని చైనా అధినేత పిలుపునిచ్చారు. జిన్‌పింగ్‌తో తనకున్న వ్యక్తిగత అనుబంధాన్ని ట్రంప్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ పర్యటనలో భద్రత, సాంకేతికత, సూపర్ ఇంటెలిజెన్స్‌కు సంబంధించిన అత్యవసర అంశాలపై కూడా మేము చర్చిస్తాము అని ట్రంప్ అన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

