మైక్రోసాఫ్ట్.. భారత మార్కెట్లో సుస్థిరమైన స్థానం సాధించడానికి భారీ పెట్టుబడులను ప్రకటించింది. వచ్చే నాలుగేండ్లలో 17.5 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడి పెట్టనున్నట్టు కంపెనీ సీఈవో సత్య నాదెళ్ల వెల్లడించారు
ఆస్ట్రేలియాకు చెందిన డీకిన్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో రాష్ట్రంలో కృత్రిమ మేథకు సంబంధించిన సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ ఏర్పాటు చేయడానికి తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం కీలక ఒప్పందం చేసుకున్నది. దేశంలోన�
యాపిల్ కంపెనీ కృత్రిమ మేధ(ఏఐ) విభాగానికి నూతన వైస్ ప్రెసిడెంట్గా భారత్కు చెందిన అమర్ సుబ్రమణ్య నియమితులయ్యారు. గత 16 ఏండ్లుగా గూగుల్లో పనిచేస్తున్న ఆయన అత్యంత అనుభవజ్ఞుడైన ఏఐ పరిశోధకుడిగా గుర్తింప
Amar Subramanya: భారతీయ పరిశోధకుడు అమర్ సుబ్రమణ్యను.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైస్ ప్రెసిడెంట్గా యాపిల్ సంస్థ నియమించింది. జాన్ గియన్నాండ్రియా స్థానంలో సుబ్రమణ్యకు ఆ అవకాశాన్ని కల్పించారు.
శాతవాహన విశ్వవిద్యాలయం అర్థశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో 4, 5 ఫిబ్రవరి 2026లో భారత ఆర్థిక వ్యవస్థపై కృత్రిమ మేధస్సు ప్రభావం అనే అంశంపై రెండు రోజుల జాతీయ స్థాయి సదస్సు కరపత్రాన్ని విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొఫె�
అత్యాధునిక కృత్రిమ మేధ (ఏఐ) మోడల్స్ను భూమిపై నిర్వహించడం మోయలేని భారంగా మారుతుండటంతో గూగుల్, ఎన్విడియా, అమెజాన్, స్పేస్ఎక్స్ వంటి బిగ్ టెక్ కంపెనీలు అంతరిక్షంవైపు చూస్తున్నాయి. విద్యుత్తు ఖర్చు�
కృత్రిమ మేథ (ఏఐ) చెప్పేదంతా గుడ్డిగా నమ్మొద్దని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ యూజర్లను హెచ్చరించారు. సృజనాత్మకంగా రాయడానికి ఏఐ టూల్స్ ఉపయోగపడతాయని, అయితే ఇది ఎందుకు వాడుతున్నామన్నది గుర్తించాలని, ఏది ప
Sundar Pichai: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వార సేకరించే సమాచారాన్ని గుడ్డిగా నమ్మవద్దు అని గుగూల్ సంస్థ సీఈవో సుందర్ పిచాయ్ అన్నారు. ఓ మీడియా సంస్థతో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
దేశంలోనే అతిపెద్ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డాటా సెంటర్ హబ్ ఇతర దక్షిణాది రాష్ర్టాలను కాదని ఏపీలోని విశాఖపట్టణానికి వెళ్లడం వెనుక పెద్ద కథే ఉన్నదని సీనియర్ పాత్రికేయుడు ఆర్ రాజ్గోపాలన్ పేర్�
సాంకేతిక ప్రపంచం వేగంగా పరిణామం చెందుతున్నది. ఒకప్పుడు ఉదోగాల సృష్టికి కేంద్రంగా ఉండే టెక్ రంగం ఇప్పుడు లక్షల మంది ఉద్యోగులను ఇంటికి పంపుతున్నది. ఈ ఏడాది లక్షకుపైగా ఉద్యోగులను కోల్పోవడం ఒక గణాంకం మాత్�
కృత్రిమ మేధ (ఏఐ) రిక్రూట్మెంట్ స్టార్టప్ మెర్కర్ వ్యవస్థాపకులు అత్యంత పిన్న వయసులోనే స్వయంకృషితో బిలియనీర్లుగా ఎదిగిన ఘనతను సాధించారు. 2008లో మార్క్ జుకర్బర్గ్ 23 ఏళ్ల వయసులో సాధించిన రికార్డును చె�