Home
National
Tech Company Accenture Is Taking Several Steps To Widely Use Artificial Intelligence Within The Organization
ఏఐ టూల్స్ తప్పక వినియోగించాలి.. యాక్సెంచర్ ఆదేశం
సంస్థలో కృత్రిమ మేధ (ఏఐ)ను విస్తృతంగా వినియోగించడానికి టెక్ కంపెనీ యాక్సెంచర్ పలు చర్యలు తీసుకుంటున్నది.
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 20: సంస్థలో కృత్రిమ మేధ (ఏఐ)ను విస్తృతంగా వినియోగించడానికి టెక్ కంపెనీ యాక్సెంచర్ పలు చర్యలు తీసుకుంటున్నది. అందులో భాగంగా సీనియర్ ఉద్యోగులు తప్పక ఏఐ టూల్స్ నేర్చుకోవాలని, విధి నిర్వహణలో వాటి వినియోగాన్ని తప్పనిసరి చేయాలని ఆదేశాలు ఇచ్చింది. లేకపోతే తమ స్థానాలకు భంగం కలుగవచ్చునన్న సంకేతాలను పంపింది.
కొంతమంది మేనేజర్లు, అసోసియేట్ డైరెక్టర్లు వారానికి ఎన్నిసార్లు ఏఐ టూల్స్‌ను వినియోగిస్తున్నారో డాటా సేకరిస్తున్నది. నాయకత్వ పదవికి ప్రమోషన్ పొందాలంటే ఏఐ టూల్స్ ఉపయోగించడం తప్పనిసరి అన్న సంకేతాలను సంస్థ పంపింది. యాక్సెంచర్‌కు ప్రపంచ వ్యాప్తంగా 8 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

