శ్రీశైలం జలాశయానికి ఎగువ ప్రాంతాల నుంచి వరద నీటి ప్రవాహం కొనసాగుతూనే ఉంది. సోమవారం జూరాల ప్రాజెక్ట్ క్రస్ట్ గేట్ల నుంచి 20,310 క్యూసెక్కులు, విద్యుత్ ఉత్పత్తి ద్వారా 36,491 క్యూసెక్కుల నీరు విడుదలైంది.
Srisailam | శ్రీశైలంలో శ్రీ భ్రమరాంబ మల్లిఖార్జున స్వామి అమ్మవార్లకు సోమవారం సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. కుమారస్వామికి షష్టి పూజలు నిర్వహించారు. స్వామి అమ్మవార్లకు సహస్ర దీపార్చన చేశారు.
కృష్ణమ్మ ఉప్పొంగుతున్నది.. ఇటీవల కురిసిన వర్షాలతో పరవళ్లు తొక్కుతున్నది. కర్ణాటకతోపాటు ఉమ్మడి జిల్లాలో కురిసిన వర్షాలతో ప్రాజెక్టులకు వరద నమోదవుతున్నది. ఆల్మట్టి డ్యాం నుంచి 75,000 క్యూసెక్కులు, నారాయణపూర
International Tiger Day | శ్రీశైలం అటవీశాఖ విభాగం ఆధ్వర్యంలో అంతర్జాతీయ పులుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ర్యాలీ నిర్వహించి, అవగాహన కల్పించారు.
Srisailam Temple | ఆగస్టు 17 నుంచి సెప్టెంబరు 15 వరకు నిజ శ్రావణమాసం (Shravanamasam ) సందర్భంగా శ్రీశైలం దేవస్థానంలో ఆర్జిత, సామూహిక అభిషేకాలను నిర్దేశిత తేదీల్లో నిలుపుదల చేస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి ( EO ) వెల్లడించార�
కృష్ణా నది (Krishna river) పరీవాహంలో కురుస్తున్న వర్షాలతో గద్వాల జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు (Jurala Project) భారీ వరద ప్రవాహం కొనసాగుతున్నది. ఎగువ నుంచి ప్రాజెక్టులోకి 35 వేల క్యూసుక్కుల నీరు వస్తున్నది. దీంతో అధికారులు 5
Srisailam | క్షేత్రానికి వచ్చే యాత్రికులకు పౌష్టిక విలువలతో కూడిన ఆహారాన్ని అందించడమే కాకుండా.. శుభ్రత విషయంలో అవసరమైన ప్రమాణాలు పాటించాలని నంద్యాల జిల్లా ఫుడ్సేఫ్టీ అధికారి షేక్ ఖాశీంవలి సూచించారు.