Srisailam | శ్రీశైలంలోని జగద్గురు పీఠాధిపతి, శ్రీ దత్త సాయి మౌన స్వామి ఆధ్యాత్మిక ఆశ్రమం గురువు శ్రీ శివ స్వామికి దేవస్థానం ఈవో పెద్దిరాజు రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆహ్వాన పత్రిక అందజేశారు.
ఏపీలోని శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జునస్వామి ఆలయంలో శుక్రవారం నుంచి ఈ నెల 18 వరకు సంక్రాంతి బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నట్టు ఆలయ ఈవో పెద్దిరాజు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
Srisailam | ఈ రోజు అమావాస్య కావడంతో శ్రీశైల క్షేత్ర పాలకుడు శ్రీబయలు వీరభద్రస్వామికి గురువారం సాయంత్రం విశేష అర్చన నిర్వహించినట్లు దేవస్థానం ఈవో పెద్దిరాజు తెలిపారు.
Srisailam | అత్యంత మహిమాన్వితమైన శివానుగ్రహం పొందడానికి భక్తులు చిత్తశుద్దితో కలిగిన ప్రేమతో శివారాధన చేయాలని ప్రముఖ ప్రవచనకర్త జిల్లెళ్ళమూడి గణేష్ అన్నారు.
Srisailam | శ్రీశైలం భ్రమరాంబ మల్లిఖార్జునస్వామి ఆలయానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా చూసుకోవాలని ఏపీ లెజిస్లేటివ్ అసెంబ్లీ అంచనాల కమిటీ చైర్పర్సన్, పాలకొండ ఎమ్మెల్యే కళావతి సూచించారు.
Srisailam | శ్రీశైలం శ్రీభ్రమరాంబ మల్లిఖార్జున స్వామి అమ్మవార్లకు భక్తుల మొక్కులు, కానుకల రూపంలో రూ.4,38 కోట్ల ఆదాయం వచ్చింది. గత ఏడాది డిసెంబర్ 13వ తేదీ నుంచి జనవరి 9వ తేదీ వరకు భక్తులు హుండీలో వేసిన నగదును బుధవారం �
ఇంటింటికీ నల్లా నీళ్లు అందిస్తున్న మిషన్ భగీరథ పథకానికి రానున్న వేసవిలో నీటి కష్టాలు తప్పేలాలేవు. గ త వానకాలంలో సరిగా వర్షాలు కురవకపోవడం, ఎగువన ఉన్న కర్ణాటక, మహారాష్ట్రలోనూ భారీ వర్షాలు కురవకపోవడంతో కృ
Srisailam | శ్రీశైలంలో చిరుతపులి మరోసారి కలకలం సృష్టించింది. రాత్రిళ్లు ఔటర్ రింగ్ రోడ్డులో చిరుత సంచరిస్తున్నది. తాజాగా రత్నానందస్వామి ఆశ్రమం హోమగుండం దగ్గర కనిపించింది. స్థానికులు, అక్కడికి వచ్చని పలువుర�
Srisailam | భక్తుల సౌకర్యార్థం పలు ఆర్జిత సేవలు నిర్వహిస్తున్నట్లు శ్రీశైలం ఈఓ డీ పెద్దిరాజు తెలిపారు. జనవరి మూడో తేదీ నుంచి ప్రాత:కాల సేవ ప్రారంభం అవుతుందన్నారు.
శ్రీశైలం భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామి దేవస్థానంలో డిసెంబర్ 31, జనవరి 1న ఆర్జిత అభిషేకాలు, స్పర్శ దర్శనాలు రద్దు చేసినట్టు ఆలయ ఈవో పెద్దిరాజు తెలిపారు. కొత్త సంవత్సరం సందర్భంగా ఆలయానికి భక్తులు పెద్ద