Tulip Garden | భూతల స్వర్గం కశ్మీర్ (Kashmir )కు మరో అందం శ్రీనగర్ (Srinagar)లో ఉన్న ఇందిరా గాంధీ స్మారక తులిప్ గార్డెన్ ( Indira Gandhi Memorial Tulip Garden). తాజాగా ఈ గార్డెన్ అరుదైన ఘనత సాధించింది. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ (World Book of Records)లో
జమ్ముకశ్మీర్ రాజధాని శ్రీనగర్‌లో (Srinagar) ముగ్గురు లష్కరే ఉగ్రవాదులను (Terrorists) పోలీసులు అరెస్టు చేశారు. వారిని లష్కరే తొయిబా (LeT) అనుబంధ సంస్థ అయిన రెసిస్టాన్స్ ఫ్రంట్‌కు ( (TRF)) చెందిన ఉగ్రవాదులుగా గుర్తించారు.
Amarnath Yatra | జమ్ముకశ్మీర్‌లో ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా తాత్కాలికంగా నిలిచిపోయిన పవిత్ర అమర్నాథ్ యాత్ర పునఃప్రారంభమైంది. వాతావరణ పరిస్థితులు మెరుగుపడటంతో ఆదివారం మధ్యాహ్నం యాత్రను పునఃప్రారంభ�
Amarnath Yatra | జమ్ముకశ్మీర్‌లో వాతావరణ పరిస్థితులు ఇంకా అనుకూలించకపోవడంతో అమర్నాథ్ యాత్రను పునరుద్ధరించడం సాధ్యం కావడంలేదు. దాంతో వరుసగా మూడో రోజు కూడా యాత్ర నిలిచిపోయింది.
‘హర హర మహాదేవ’, బం బం భోలే’ అనే భక్తుల నినాదాలతో కశ్మీర్‌లోని మంచుకొండలు పులకించాయి. హిమగిరుల్లో మంచు శిలా రూపంలో కొలువైన శివుడి దర్శనానికి ప్రారంభమైన అమర్నాథ్ యాత్రలో దేశం నలుమూలల నుంచి వచ్చిన భక్తుల
అఫ్గానిస్థాన్‌లో (Afghanistan) భారీ భూకంపం (Earthquake) సంభవించింది. ఆదివారం ఉదయం 11.19 గంటలకు అఫ్గాన్‌లోని ఫైజాబాద్‌లో (Fayzabad) భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్‌స్కేలుపై 5.9గా నమోదయిందని యూరోపియన్ మెడిటేరియన్ సీస్మోలజిక
జమ్ముకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో (Srinagar) పర్యాటక రంగంపై జీ20 (G20 Summit) వర్కింగ్ గ్రూప్ సమావేశాలు సోమవారం నుంచి జరుగనున్నాయి. నేటి నుంచి మూడు రోజులపాటు ఈ సమావేశాలను నిర్వహిస్తారు. మొత్తం 60 మందికిపైగా విదేశీ ప్రతిన
జమ్ముకశ్మీర్‌లోని శ్రీనగర్లోసోమవారం జరగనున్న జీ-20 సదస్సుకు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. డ్రోన్ల నిఘాతో పాటు ఎన్ఎస్జీ బలగాలతో నిఘా ఉంచారు. దాల్ సరస్సులో ప్రత్యేక డ్రిల్ నిర్వహించారు.
G20 Meet: శ్రీనగర్‌లో జరగనున్న జీ20 మీటింగ్‌ను చైనా బహిష్కరించింది. వివాదాస్పద ప్రాంతంలో జరిగే మీటింగ్‌లో పాల్గొనబోమని చైనా తెలిపింది. దానికి ఇండియా కౌంటర్ ఇచ్చింది. స్వంత భూభాగంలో స్వేచ్ఛగా మీ�
భారత్ పట్ల చైనా (China) తన వక్రబుద్ధిని మరోసారి చాటుకున్నది. సోమవారం నుంచి జమ్ముకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో (Srinagar) జరుగనున్న జీ20 సదస్సుకు (G20 summit) తాము హాజరుకావడం లేదని ప్రకటించింది. వివాదాస్పద భూభాగంలో (Disputed territory) సమా�
జమ్ముకశ్మీర్‌లో (Jammu Kashmir) రంగురంగుల విరులు పర్యాటకులను (Tourists) కనువిందు చేశాయి. ప్రతి ఏడాది మాదిరిగానే పర్యాటకుల సందర్శనార్థం శ్రీనగర్‌లోని (Srinagar) తులిప్ గార్డెన్‌ను (Tulip garden) అధికారులు మార్చి 19న తెరిచారు. దీంతో రం