Sonia Gandhi | నిగీన్ సరస్సులో సోనియాగాంధీ బోట్ రైడ్.. Video
Sonia Gandhi | కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు, ఆ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ శనివారం ఉదయం జమ్ముకశ్మీర్‌లోని శ్రీనగర్ సిటీకి చేరుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ స్థానిక నాయకులు ఆమెకు పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికారు.
శ్రీనగర్: కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు, ఆ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ శనివారం ఉదయం జమ్ముకశ్మీర్‌లోని శ్రీనగర్ సిటీకి చేరుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ స్థానిక నాయకులు ఆమెకు పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికారు. పార్టీ శ్రేణులతో కాసేపు మాట్లాడిన ఆమె అనంతరం నగీన్ సరస్సును సందర్శించారు. ఇంజిన్ బోటుపై ఆ సరస్సులో చక్కెర్లు కొట్టారు.
సోనియాగాంధీ బోట్ రైడ్‌కు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కింది వీడియోల్లో ఆ దృశ్యాలను మీరు కూడా వీక్షించవచ్చు. కాగా సోనియాగాంధీ తనయుడు, ఎంపీ రాహుల్‌గాంధీ ఇప్పటికే జమ్ముకశ్మీర్ పర్యటనలో ఉన్నారు. మరికాసేపట్లో సోనియాగాంధీ కూడా రాహుల్‌గాంధీతో భేటీ కాబోతున్నారు. స్థానిక పార్టీ శ్రేణులతో వారు సమావేశం కానున్నారు.
#WATCH | J&K: Congress Parliamentary Party Chairperson Sonia Gandhi arrived in Srinagar and took a boat ride in Nigeen Lake. pic.twitter.com/a0NHTqzor1
— ANI (@ANI) August 26, 2023
#WATCH | J&K: Congress Parliamentary Party Chairperson Sonia Gandhi arrives in Srinagar and takes a boat ride in Nigeen Lake
She will be meeting Congress MP Rahul Gandhi shortly pic.twitter.com/9jBEKG2ZB8
— ANI (@ANI) August 26, 2023
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Women | మహిళలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు ఇవే.. నిపుణుల సూచన..
Rashmi | ఐదేళ్ల చిన్నారి హత్యపై యాంకర్ రష్మి ఆవేదన.. మనం ఎటు వెళ్తున్నాం అంటూ భావోద్వేగ పోస్ట్!
Marnus Labuschagne | 49 ఏళ్లలో ఒకేఒక్కడు.. భారత దిగ్గజం సరసన లబూషేన్..!
Singireddy Niranjan Reddy | నార్లపూర్ పంపు ఆన్ చేయకపోతే కార్యాచరణకు సిద్ధం : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
Stock Markets | భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. 22,400 దిగువకు నిఫ్టీ..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

