Earthquake | అఫ్గానిస్థాన్‌లో 5.9 తీవ్రతతో భూకంపం.. జమ్ముకశ్మీర్, ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ప్రకంపణలు
అఫ్గానిస్థాన్‌లో (Afghanistan) భారీ భూకంపం (Earthquake) సంభవించింది. ఆదివారం ఉదయం 11.19 గంటలకు అఫ్గాన్‌లోని ఫైజాబాద్‌లో (Fayzabad) భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్‌స్కేలుపై 5.9గా నమోదయిందని యూరోపియన్ మెడిటేరియన్ సీస్మోలజికల్ సెంటర్ (EMSC) తెలిపింది.
న్యూఢిల్లీ: అఫ్గానిస్థాన్‌లో (Afghanistan) భారీ భూకంపం (Earthquake) సంభవించింది. ఆదివారం ఉదయం 11.19 గంటలకు అఫ్గాన్‌లోని ఫైజాబాద్‌లో (Fayzabad) భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్‌స్కేలుపై 5.9గా నమోదయిందని యూరోపియన్ మెడిటేరియన్ సీస్మోలజికల్ సెంటర్ (EMSC) తెలిపింది. భూకంప కేంద్రం ఫైజాబాద్‌కు దక్షిణాన 72 కిలోమీటర్ల దూరంలో ఉందని వెల్లడించింది. భూ అంతర్భాగంలో 220 కిలోమీటర్ల లోతులో ప్రకంపణలు చోటుచేసుకున్నాయని పేర్కొంది.
భూకంపం ప్రభావంతో జమ్ముకశ్మీర్‌లోని (Jammu and Kashmir) శ్రీనగర్ (Srinagar), పూంచ్ (Poonch), ఢిల్లీ (Delhi), చండీగఢ్ (Chandigarh)తోపాటు పంజాబ్ (Punjab), హర్యానా (Haryana) లోని చాలాప్రాంతాల్లో కొన్ని సెకన్ల పాటు భూమి కదిలిందని అధికారులు వెల్లడించారు. అయితే దీనివెల్ల ఎలాంటి నష్టం జరుగలేదని చెప్పారు.
An earthquake of magnitude 5.9 occurred 70 km southeast of Fayzabad, Afghanistan, at around 10.19 am: EMSC
Tremors were also felt in Srinagar and Poonch in J&K.
— ANI (@ANI) May 28, 2023
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas Birthday | ప్రభాస్ బర్త్‌డే కానుక.. థియేటర్లలో సందడి చేయనున్న డార్లింగ్ బ్లాక్‌బస్టర్ మూవీస్ ‘వర్షం’, ‘ఛత్రపతి’!
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

