Home
International
Several Windows Broken U S Vice President At Jd Vances Cincinnati Home Suspect Arrested
JD Vance | అమెరికా ఉపాధ్యక్షుడి ఇంటిపై దాడి.. దుండగుడి అరెస్ట్..
JD Vance : అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఇంటిపై ఒక దుండగుడు దాడి చేశాడు. ఈ ఘటనలో ఇంటి కిటికీ అద్దాలు ధ్వంసం అయ్యాయి. సోమవారం ఉదయం ఈ ఘటన జరిగింది.
JD Vance : అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఇంటిపై ఒక దుండగుడు దాడి చేశాడు. ఈ ఘటనలో ఇంటి కిటికీ అద్దాలు ధ్వంసం అయ్యాయి. సోమవారం ఉదయం ఈ ఘటన జరిగింది. ఒహియో రాష్ట్రంలోని సిన్సినాటి నగరంలో ఉన్న ఈస్ట్ వాల్నట్ అనే జేడీ వాన్స్ ఇంటిపై దుండగుడు దాడి చేశాడు.
అయితే, ఘటన సమయంలో ఆయన, కుటుంబ సభ్యులు ఎవరూ ఇంట్లో లేరు. దుండగుడు లోపలికి ఎలా ప్రవేశించాడు అనే అంశం పోలీసుల్ని, భద్రతా సిబ్బందిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఘటన సమయంలో ఇంటి వద్ద దుండగుడిని గుర్తించిన పోలీసులు, సీక్రెట్ సర్వీస్ సిబ్బంది అతడిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.
దాడి చేయడానికి గల కారణాల్ని తెలుసుకుంటున్నారు. ప్రస్తుతానికి యూఎస్ వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ కు ఎలాంటి ముప్పు లేదని వారు వెల్లడించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Brazil Presidential Election | బ్రెజిల్ ఎన్నికల్లో ఓటమి..యూఎస్‌కు బోల్సొనారో పరార్
Jio IPO | దద్దరిల్లిన జియో లిస్టింగ్.. దేశీయ స్టాక్ మార్కెట్లలోకి గ్రాండ్ ఎంట్రీ
Supreme Court | ఫామ్ 6, 7, 8లను మార్చలేరు.. ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు స్పష్టీకరణ
Musi Project | మూసీ ముసుగులో లూటీ.. గుట్టుగా ప్రజాభిప్రాయ సేకరణ .. ప్రభుత్వ తీరుపై బీఆర్ఎస్ ఆగ్రహం
T20I | విజయంతో ముగించారు.. జింబాబ్వేతో వన్డే సిరీస్‌నూ క్లీన్‌స్వీప్ చేసిన భారత్
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

