Amarnath Yatra | మెరుగుపడ్డ వాతావరణ పరిస్థితులు.. అమర్నాథ్ యాత్ర పునఃప్రారంభం
Amarnath Yatra | జమ్ముకశ్మీర్లో ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా తాత్కాలికంగా నిలిచిపోయిన పవిత్ర అమర్నాథ్ యాత్ర పునఃప్రారంభమైంది. వాతావరణ పరిస్థితులు మెరుగుపడటంతో ఆదివారం మధ్యాహ్నం యాత్రను పునఃప్రారంభించారు.
శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా తాత్కాలికంగా నిలిచిపోయిన పవిత్ర అమర్నాథ్ యాత్ర పునఃప్రారంభమైంది. వాతావరణ పరిస్థితులు మెరుగుపడటంతో ఆదివారం మధ్యాహ్నం యాత్రను పునఃప్రారంభించారు. అయితే, కేవలం పహల్గామ్ మార్గంలో మాత్రమే యాత్ర మొదలైంది. బల్తాల్ మార్గంలో పరిస్థితులు ఇంకా మెరుగుపడకపోవడంతో యాత్రను ఇంకా ప్రారంభించలేదు.
ప్రతికూల వాతావరణం కారణంగా గత శుక్రవారం నుంచి మూడు రోజులుగా యాత్ర నిలిచిపోయింది. అప్పటికి కేవలం ఆరు రోజులు మాత్రమే యాత్ర కొనసాగింది. ఆ ఆరు రోజుల్లో 67,566 మంది భక్తులు పవిత్ర మంచు లింగాన్ని దర్శించుకున్నారు. జూలై 1న మొదలైన యాత్ర ఆగస్టు 31 వరకు కొనసాగుతుందని నిర్వాహకులు ప్రకటించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
IND vs WI T20I | ఉప్పల్లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
Gadwal Accident Victims | కేసీఆర్ సార్ బాగున్నారా.. హరీశ్ రావుతో గద్వాల ప్రమాద బాధితులు.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

