తాను పుట్టిపెరిగిన శ్రీలంకలో గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమాన్ని విస్తరించేందుకు కృషి చేస్తానని బాలీవుడ్ నటి రాశిప్రభ సందీపని పేర్కొన్నారు. సినిమా షూటింగ్లో భాగంగా హైదరాబాద్ వచ్చిన ఆమె ఆదివా ర�
వన్డే ప్రపంచకప్‌లో శ్రీలంక ఎట్టకేలకు బోణీ కొట్టింది. వరుసగా మూడు ఓటములు ఎదుర్కొన్న లంకేయులు..శనివారం నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఐదు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించారు.
ధర్మశాల: అంచనాలు లేకుండా వన్డే ప్రపంచకప్‌లో అడుగుపెట్టి.. దుమ్మురేపుతున్న దక్షిణాఫ్రికా మూడో పోరుకు సిద్ధమైంది. తమ తొలి మ్యాచ్‌లో శ్రీలంకపై రికార్డు స్కోరు చేసిన సఫారీలు.. రెండో మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను
ఐదుసార్లు ప్రపంచకప్ విజేత ఆస్ట్రేలియా ఈ మెగాటోర్నీలో ఎట్టకేలకు బోణీ కొట్టింది. తొలి రెండు మ్యాచ్‌ల్లో పరాజయాలు చవిచూసిన కంగారూలు.. లంకపై గెలిచి వరల్డ్‌కప్‌లో శుభారంభం చేశారు. బౌలింగ్‌లో జాంపా లంకను వణ�
ప్రపంచకప్ చరిత్రలో మరే జట్టుకు సాధ్యంకాని రీతిలో ఐదు సార్లు ట్రోఫీ చేజిక్కించుకున్న ఆస్ట్రేలియా.. ఈ మెగాటోర్నీలో బోణీ కొట్టేందుకు నానా తంటాలు పడుతున్నది.
ప్రపంచకప్‌లో వరుసగా రెండు ఓటములతో సతమవుతున్న శ్రీలంక జట్టుకు పిడుగులాంటి వార్త. కెప్టెన్ దసున్ శనక తొడ కండరాల గాయంతో మెగా టోర్నీ మొత్తానికి దూరం కానున్నాడు. పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో గాయపడిన శన�
SL vs PAK | వన్ డే ప్రపంచకప్‌లో భాగంగా పాకిస్థాన్ టీమ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో శ్రీలంక జోరుగా బ్యాటింగ్ చేస్తోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంకకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. జట్టు స్కోర్ 5 ప�
SL vs PAK | వన్ డే ప్రపంచకప్‌లో భాగంగా మరికాసేపట్లో శ్రీలంక-పాకిస్థాన్ జట్ల మధ్య ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా మ్యాచ్ ప్రారంభం కానుంది. టాస్ గెలిచిన శ్రీలంక కెప్టెన్ డా�
ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచకప్ గ్రూప్ మ్యాచ్‌లో భాగంగా పాకిస్థాన్, శ్రీలంక తలపడనున్నాయి. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం ఈ ఆసక్తికర పోరుకు ఆతిథ్యం ఇవ్వనుంది. ఉప్పల్‌లో వరుసగా ఇది రెండో రోజు వరల్డ్‌క
వామ్మో.. అదేం కొట్టుడు రా బాబు! ఒకరి తర్వాత ఒకరు వంతులు వేసుకున్నట్లు.. వాటాలు పంచుకున్నట్లు.. వచ్చినవాళ్లు వచ్చినట్లు విధ్వంసకాండ రచించడంతో.. వన్డే ప్రపంచకప్ చరిత్రలో దక్షిణాఫ్రికా రికార్డు స్కోరు చేసిం
బ్యాటింగ్, బౌలింగ్ లో సమిష్టిగా రాణించిన బంగ్లాదేశ్.. గువాహటి వేదికగా జరిగిన మరో వార్మప్ మ్యాచ్ లో శ్రీలంకపై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
న్డే క్రికెట్‌కు విపరీతమైన క్రేజ్ ఉన్న ఆ రోజుల్లో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) 1996 వరల్డ్‌కప్‌లో కీలక మార్పులు చేసింది. అప్పటి వరకు ఉన్న ఫీల్డింగ్ నిబంధనలను తొలగిస్తూ.. తొలి 15 ఓవర్ల పాటు బ్యాటింగ్ �