బ్యాటింగ్, బౌలింగ్‌లో అదరగొట్టిన శ్రీలంక.. అఫ్గానిస్థాన్‌పై వన్డే సిరీస్ కైవసం చేసుకుంది. ఆదివారం జరిగిన రెండో మ్యాచ్‌లో లంక 155 పరుగుల తేడాతో అఫ్గాన్‌ను చిత్తుచేసింది.
ఓపెనింగ్ బ్యాటర్ పాథుమ్ నిషాంక (139 బంతుల్లో 210 నాటౌట్; 20 ఫోర్లు, 8 సిక్సర్లు) అజేయ ద్విశతకంతో చెలరేగడంతో అఫ్గానిస్థాన్‌తో జరిగిన తొలి వన్డేలో శ్రీలంక విజయం సాధించింది. లంక తరఫున వన్డే క్రికెట్లో అత్యధిక
Pathum Nissanka: శ్రీలంక క్రికెటర్ పతుమ్ నిస్సంక ఆ దేశ క్రికెట్లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. అర్జున రణతుంగ, సనత్ జయసూర్య, కుమార సంగక్కర, మహేళ జయవర్దెనే, తిలకరత్నె దిల్షాన్ వంటి దిగ్గజాలకు సాధ్యం కాని అరుదైన �
సీనియర్ ఆల్‌రౌండర్ ఏంజెలో మాథ్యూస్ (141; 14 ఫోర్లు, 3 సిక్సర్లు), దినేశ్ చండిమాల్ (107) శతకాలతో రెచ్చిపోవడంతో అఫ్గానిస్థాన్‌తో జరుగుతున్న ఏకైక టెస్టులో శ్రీలంక భారీ స్కోరు దిశగా సాగుతున్నది.
శ్రీలంకతో జరుగుతున్న ఏకైక టెస్టులో అఫ్గానిస్థాన్ తొలి ఇన్నింగ్స్‌లో 198 పరుగులకు ఆలౌటైంది. రహ్మత్ షా (91) టాప్ స్కోరర్ కాగా.. మిగిలినవాళ్లు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు.
Sri Lanka Cricket Ban: గతేడాది వన్డే వరల్డ్ కప్‌లో లంక దారుణ వైఫల్యం నేపథ్యంలో శ్రీలంక ప్రభుత్వం ఎస్ఎల్సీ బోర్డు సభ్యులపై వేటు వేసింది. క్రికెట్ బోర్డులో ప్రభుత్వ జోక్యాన్ని ఒప్పుకునేది లేదని ఐసీసీ.. ఎస్ఎల్సీప�
Ram Setu | దేశంలో పర్యాటక రంగాన్ని పెంచేందుకు కేంద్రం ప్రయత్నిస్తున్నది. ఇందులో భాగంగా భారత్-శ్రీలంక మధ్య కొత్తగా వంతెనను నిర్మించాలని కేంద్రం ప్రభుత్వం యోచిస్తున్నది.
Zimbabwe : 4 వికెట్ల తేడాతో లంకపై రెండో టీ20లో జింబాబ్వే విజయం సాధించింది. ఆఖరి ఓవర్లో 20 రన్స్ చేసి ఆ జట్టు అందర్నీ స్టన్ చేసింది. లూక్ జాంగ్వే చివరలో హడలెత్తించాడు. 12 బంతుల్లో 25 రన్స్ చేసి జట్టు విజ
చివరి వరకు నువ్వా నేనా అన్నట్లు సాగిన పోరులో జింబాబ్వేపై శ్రీలంక రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది. మంగళవారం రెండో వన్డేలో మొదట జింబాబ్వే 44.4 ఓవర్లలో 208 పరుగులు చేసింది.
Jallikattu | ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా శ్రీలంకలో జనవరి తొలి వారంలో తొలి విడత జల్లికట్టు (Jallikattu) సంబురాలు మొదలయ్యాయి. శనివారం ఉదయం శ్రీలంక ఈస్టర్న్ ప్రావిన్స్ గవర్నర్ సెంథిల్ తొండమాన్, మలేషియా ఎంపీ ఎం శరవణన�
అంతా క్రిస్మస్ వేడుకల్లో మునిగిపోయారు. తెల్లారేసరికి ప్రకృతి ప్రకోపానికి 2.30 లక్షల మంది బలయ్యారు. సరిగా 19 ఏండ్ల క్రితం ఇదే రోజున ఇండోనేషియాలోని సుమత్రా దీవుల్లో 9.1 తీవ్రతతో భారీ భూకంపం వచ్చింది.