Home
Business
The Sri Lankan Government Has Approved A 20 Year Power Purchase Agreement With Adani Green Energy
శ్రీలంకకు అదానీ విద్యుత్తు
అదానీ గ్రీన్ ఎనర్జీతో 20 ఏండ్లపాటు విద్యుత్తు కొనుగోలు ఒప్పందానికి శ్రీలంక ప్రభు త్వం ఆమోదముద్ర వేసింది.
కొలంబో, మే 7: అదానీ గ్రీన్ ఎనర్జీతో 20 ఏండ్లపాటు విద్యుత్తు కొనుగోలు ఒప్పందానికి శ్రీలంక ప్రభు త్వం ఆమోదముద్ర వేసింది. ఈ మేరకు సోషల్ మీడియా ఎక్స్ వేదికగా అక్కడి విద్యుత్తు శాఖ మంత్రి కాంచన విజెశేఖర మంగళవారం తెలిపారు.
కాగా, కిలోవాట్ పర్ అవర్ ధర 0.0826 డాలర్లు (24.76 శ్రీలంక రూపాయలు) గా నిర్ణయించారు. ఇదిలావుంటే ఈ ఒప్పందంలో భాగంగా శ్రీలంకలోని మ న్నార్, పూనెరిన్లలో 484 మెగావాట్ల ఉత్పాదక సామర్థ్యం కలిగిన పవన విద్యుదుత్పత్తి కేంద్రాలను అదానీ గ్రీన్ ఎనర్జీ ఏర్పాటు చేస్తున్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Supreme Court | పిల్లలకు ఇంటర్నెట్పై నిషేధం తగదు.. కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశం
FSSAI | బిస్కెట్లలో దాణా.. పాలల్లో డిటర్జెంట్.. మూడు కంపెనీలపై ఎఫ్ఎస్ఎస్ఏఐ కేసులు
Uttarakhand | సీఎం సార్..నా భార్య అవినీతి లెక్క తేల్చండి..! ఉత్తరాఖండ్ మహిళా మంత్రిపై భర్త ఆరోపణలు
RTC Elections | ఆర్టీసీ ఎన్నికల ఫలితాలు తారుమారు?.. కాంగ్రెస్ అనుబంధ సంఘానికి కట్టబెట్టే యత్నం
Delhi Police | పోలీసుల దాష్టీకాలపై కదం తొక్కిన మహిళలు.. కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

