Home
Telangana
Eagle Force Director Sandeep Shandilya Expressed Concern That Students Are Resorting To Theft And Chain Snatching For Money
డ్రగ్స్ బానిస యువత చోరీ బాట
డ్రగ్స్‌కు బానిసలైన యువకులు, విద్యార్థులు డబ్బుల కోసం దొంగతనాలు, చైన్‌స్నాచింగ్‌లకు అలవాటు పడుతున్నారని ఈగల్ ఫోర్స్ డైరెక్టర్ సందీప్‌శాండిల్య ఆందోళన వ్యక్తం చేశారు.
- చోరీలు, చైన్ స్నాచింగ్‌ల్లో వారే అధికం : ఈగల్ ఫోర్స్ డైరెక్టర్
హైదరాబాద్, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ): డ్రగ్స్‌కు బానిసలైన యువకులు, విద్యార్థులు డబ్బుల కోసం దొంగతనాలు, చైన్‌స్నాచింగ్‌లకు అలవాటు పడుతున్నారని ఈగల్ ఫోర్స్ డైరెక్టర్ సందీప్‌శాండిల్య ఆందోళన వ్యక్తం చేశారు. డ్రగ్స్ నియంత్రణ, సమర్థ ఇంటెలిజెన్స్‌ను పెంపొందించే క్రమంలో ప్రత్యేక వర్క్‌షాప్ నిర్వహించారు.
ఆయా జిల్లాల స్పెషల్ బ్రాంచ్ ఇన్చార్జులు, నారోటిక్స్ డిటెక్షన్ డాగ్స్ (ఎన్డీడీ) ఇన్చార్జులు, ఇన్స్పెక్టర్లు, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లు, రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్లు హాజరైన వర్క్‌షాపులో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో మాదకద్రవ్యాల వినియోగం యువత, చిన్నారుల్లో ఎక్కువగా పెరుగుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీలపై ప్రత్యేక నిఘా పెట్టాలని చెప్పారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs WI | శాంసన్ మెరుపు ఫిఫ్టీ.. పవర్ ప్లేలో విండీస్‌పై రికార్డు స్కోర్..!
పోలీసు సిబ్బందికి సేవా పతకాలు
Botsa Satyanarayana | బీసీలను మరోసారి మోసం చేసిన చంద్రబాబు : బొత్స సత్యనారాయణ
Asian Hockey Championships | పాకిస్థాన్‌కు మరో ఎదురుదెబ్బ.. ఈసారి టోర్నీకి ముందే దాయాది ఔట్..!
సైబర్ నేరాల పట్ల అప్రమత్తతే ప్రధానం : పోలీస్ కమిషనర్ సునీల్ దత్
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

