Bangladesh | బంగ్లాదే రెండో టీ20.. 8 వికెట్ల తేడాతో శ్రీలంకపై విజయం
శ్రీలంకతో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో బంగ్లాదేశ్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన లంక నిర్ణీత 20 ఓవర్లలో 165-5 స్కోరు చేసింది.కమిందు మెండిస్(37), కుశాల్ మెండిస్(36), మాథ్యూస్(32 నాటౌట్) రాణించారు.
Bangladesh | సిల్హెట్: శ్రీలంకతో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో బంగ్లాదేశ్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన లంక నిర్ణీత 20 ఓవర్లలో 165-5 స్కోరు చేసింది. కమిందు మెండిస్(37), కుశాల్ మెండిస్(36), మాథ్యూస్(32 నాటౌట్) రాణించారు.
తస్కిన్ అహ్మద్, మెహదీహసన్, ముస్తాఫిజుర్, సౌమ్య సర్కార్ ఒక్కో వికెట్ తీశారు. ఆ తర్వాత లక్ష్యఛేదనకు దిగిన బంగ్లా..18.1 ఓవర్లలో 170-2 స్కోరు చేసింది. కెప్టెన్ నజ్ముల్ హుస్సేన్(53 నాటౌట్), లిటన్‌దాస్(36)విజృంభించారు. పతిరణ రెండు వికెట్లు తీశాడు. నజ్ముల్ హుస్సేన్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

