వరి సాగుపై రైతులను అప్రమత్తం చేయాలి
ఎల్ నినో ప్రభావం నేపథ్యంలో వరి సాగుపై రైతులను అప్రమత్తం చేయాలని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కలెక్టర్లను ఆదేశించారు.
- కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి ఉత్తమ్
హైదరాబాద్, ఆగస్టు 7 (నమస్తే తెలంగాణ): ఎల్ నినో ప్రభావం నేపథ్యంలో వరి సాగుపై రైతులను అప్రమత్తం చేయాలని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కలెక్టర్లను ఆదేశించారు. నీటి లభ్యత తక్కువగా ఉన్న ప్రాజెక్టుల కింద వరి సాగుచేయవద్దని రైతులకు సూచించారు. శుక్రవారం ఆయన మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌జాజుతో కలిసి కలెక్టర్లతో వీడియోకాన్ఫరెన్స్ ని ర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ.. శనివారం నుంచే సలహామండళ్ల సమావేశాలు నిర్వహించాలని సూచించారు. వచ్చే వేసవిలో తాగునీటి సంక్షోభం తలెత్తకుండా ఇప్పటినుంచే అవసరమైన నీటి నిల్వలను పరిరక్షించాలని ఆదేశించా రు. నాగర్జునసాగర్, ఎస్సారెస్పీలో నీటినిల్వల పరిస్థితి ఇప్పటికీ ఆందోళనకరం గా ఉన్నదని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 1.06 కోట్ల స్మార్ట్ రేషన్‌కార్డులు ఇవ్వాలని నిర్ణయించామని వెల్లడించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘వినియోగదారుల హక్కులపై చైతన్యం కల్పించాలి’
WPL 2027 | ముంబై ఇండియన్స్ ట్రేడింగ్ డీల్.. మహిళా పేసర్‌కు రూ.10 లక్షలు..!
Pawan Kalyan | పవన్ కళ్యాణ్ సినీ ప్రయాణానికి 30 ఏళ్లు.. ఎమోషనల్ పోస్ట్‌తో శుభాకాంక్షలు తెలిపిన అల్లు అరవింద్!
Binod Chaudhary: నేపాలీ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన ఆ దేశ ఏకైక బిలియనీర్
వరల్డ్ బ్యాంక్ బృందం నల్లగొండ క్లాక్ టవర్ జంక్షన్ అభివృద్ధి పనుల పరిశీలన
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

