రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడ పత్తి కొనుగోళ్లు నిలిచిపోయాయి. తమ సమస్యలను పరిష్కరించాలంటూ జిన్నింగ్ మిల్లుల యాజమాన్యాలు సోమవారం నుంచి నిరవధిక బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా మిల్
వ్యవసాయ సహకార పరపతి సంఘాల్లో జరిగిన అవకతవకలపై విచారణ పూర్తిచేసి బాధ్యులపై చర్యలు తీసుకుని, దుర్వినియోగమైన నిధులను రికవరీ చేయాలని మంత్రి తుమ్మల ఆదేశించారు.
ప్రభుత్వరంగ సంస్థ ఆగ్రోస్ ఇక కనుమరుగు కానున్నదా? ఈ సంస్థను నిర్వీర్యం చేసే దిశగా ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తున్నదా? ఇందులోభాగంగానే ఆగ్రోస్‌కు ఏ వ్యాపారాన్ని ఇవ్వడంలేదా? అంటే అవుననే సమాధానాలు వినిపి
లక్ష్యానికి అనుగుణంగా పనిచేయని ఆయిల్‌పామ్ కంపెనీలపై చర్యలు తప్పవని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హెచ్చరించారు. ఇకపై ఏడాదికి రెండు లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు లక్ష్యంగా పనిచేయాలని ఆదేశి�
చేనేత రుణమాఫీ నిధులను వెంటనే విడుదల చేయాలని చేనేత కార్మికులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం మంత్రుల క్వార్టర్స్‌లో అఖిల భారత పద్మశాలి సంఘం, తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం, చేనేత విభాగం ఆధ్వర్యంల�
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తూనే ఉంది. అడ్డగోలు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి అన్నదాతకు మొండిచెయ్యే చూపిస్తున్నది. అరకొరగా రుణమాఫీ, రైతు భరోసా అమలు చేసి దోఖా చేసింది. పంట నష్టపరిహారం విషయంలోన
ఈ రోజు మంత్రి సురేఖకు జరిగింది, రేపు తమకు జరగదని గ్యారెంటీ ఏంటని, కాబట్టి అందరం సమష్టిగా ఉండి ముఖ్యమంత్రిని నిలదీద్దామని మంత్రులు ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్‌ను అర�
‘మంత్రులు మానవత్వం మరిచారా? ఆడబిడ్డ మాగంటి సునీతమ్మ తన భర్తను తలచుకొని, సభకు వచ్చిన ప్రజాస్పందనను చూసి కంటతడి పెట్టుకున్నారు. ఆమె భావోద్వేగంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తారా?’ అని మంత్రులు తుమ్మల నాగేశ్వరరా�
మక్కల కొనుగోలుపై ప్రభుత్వంలో కదలిక వ చ్చింది. మక్కలను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డితో చర్చించినట్టు చెప్పారు.
షరతులతో పత్తి కొనుగోలు టెండర్లలో పాల్గొనేందుకు జిన్నింగ్ మిల్లులు యాజమాన్యాలు అంగీకరించాయి. జిన్నింగ్ మిల్లుల డిమాండ్లలో కొన్నింటిని పరిష్కరించిన సీసీఐ.. మరికొన్ని అంశాలపై నవంబర్‌లో మరోసారి చర్చలు
రానున్న రబీ సీజన్లో అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో ప్రతి నెలకు 2 లక్షలకు తగ్గకుండా యూరియా సరఫరా చేయాలని కేంద్రాన్ని కోరినట్టు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా అక్టోబర్ నుంచే పత్తి సేకరణకు ఏర్పాట్లు చేయాలని, పత్తి రైతులకు కనీస మద్దతు ధర లభించేలా చర్యలు తీసుకోవాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు అధికారులను ఆదేశించారు.