క్రీడాకారుల్లో నైపుణ్యం వెలికితీసేందుకే జీజేఆర్ కప్ క్రీడలు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో క్రీడాకారులను ప్రోత్సహించే�
Canada Open 2023 | యువ భారత షట్లర్ లక్ష్యసేన్.. కెనడా ఓపెన్ టైటిల్ కైవసం చేసుకున్నాడు. ఈ సీజన్లో ఇప్పటి వరకు పెద్దగా ఆకట్టుకోలేకపోయిన లక్ష్య.. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్-500 ట్రోఫీ చేజిక్కించుకున్నాడు. పు
Dhoni & Kohli | మహేంద్రసింగ్ ధోనీ, విరాట్ కోహ్లీ భారత క్రికెట్లో తమకంటూ ఒక ప్రత్యేక పేజీని లిఖించుకున్న ప్లేయర్లు. ఆట కోసమే పుట్టారా అన్న రీతిలో తమ అద్భుత ఆటతీరుతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్�
PV Sindhu | నిరుడు బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం నెగ్గిన అనంతరం స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చలేకపోతున్న భారత స్టార్ షట్లర్ పీవీ సింధు.. కెనడా ఓపెన్‌లో దుమ్మురేపుతున్నది. బీడబ్ల్యూఎఫ్ వరల్�
PV Sindhu | ఒలింపిక్స్ మహిళల విభాగంలో రెండు పతకాలు సాధించిన ఏకైక అథ్లెట్‌గా చరిత్రకెక్కిన పీవీ సింధు.. గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నది. రెండు ఒలింపిక్ పతకాలతో పాటు లెక్కలేనన్ని టైటిల్స్ ఖాతాలో వేసుకున్న
సీజన్ మూడో గ్రాండ్‌స్లామ్ వింబుల్డన్‌లో గురువారం సంచలనం నమోదైంది. నాలుగో సీడ్ రూడ్ రెండో రౌండ్లో పరాజయం పాలయ్యాడు. పురుషుల సింగిల్స్‌లో రూడ్ 4-6, 6-3, 6-4, 3-6, 0-6తో బ్రాడీ చేతిలో ఓడాడు.
ICC Rankings | భారత మహిళల క్రికెట్ జట్టు స్టార్ ప్లేయర్లు హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మందన.. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో ఒక్కో స్థానం కోల్పోయారు. పరిమిత ఓవర్ల క్రికెట్లో భారత జట్టుకు సారథ్యం వహిస్తున్న హర్మన�
Wimbledon | వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో అమెరికా ప్లేయర్లకు తొలి రౌండ్లోనే షాక్ తగిలింది. రికార్డు స్థాయిలో 24వ సారి ఆల్ ఇంగ్లండ్ సెంటర్ కోర్టులో అడుగుపెట్టిన అమెరికా వెటరన్ ప్లేయర్ వీనస్ విలి
రాష్ట్రంలోని వర్సిటీల్లో క్రీడలను ప్రోత్సహించాలని గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ వైస్ చాన్స్లర్లకు సూచించారు. సోమవారం రాజ్‌భవన్‌లో పలు వర్సిటీల వీసీలతో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
క్రీడలను ప్రోత్సహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ప్రతిభ ఉన్న క్రీడాకారులకు అండగా నిలుస్తున్నది. పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేసి క్రీడా మైదానాలను నిర్మిస్తున్నది. ఇప్పటికే పలుచోట్ల క్రీడా ప్రాంగణాలను అందుబ�
ఆటలు ఆరోగ్యానికే కాదు సమాజానికి కూడా మేలు చేకూరుస్తాయని నమ్మే నాయకుడు సీఎం కేసీఆర్ (CM KCR) అని మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి (Minister Jagadish reddy) అన్నారు. క్రీడల (Sports) వల్ల దేహదారుడ్యంతోపాటు స్నేహ సంబంధాలు మెరుగుపడతా
భారత బ్యాడ్మింటన్ చరిత్రలో సువర్ణ అధ్యాయం నమోదైంది. యువ షట్లర్లు సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి చరిత్ర సృష్టించారు. ఎన్నాళ్లుగానో అందని ద్రాక్షలా ఊరిస్తున్న ప్రపంచ టూర్-1000 టోర్నీ డబుల్స్ టైటిల్�
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భారత యువ అథ్లెట్ రెజోనా మల్లిక్ హీనా పసిడి కాంతులు విరజిమ్మింది. కొరియా వేదికగా జరుగుతున్న ఈ టోర్నీ మహిళల 400 మీటర్ల పరుగులో ఆదివారం హీన అగ్రస్థానంలో నిలిచి�