అంతర్ జిల్లాల స్విమ్మింగ్ చాంపియన్‌షిప్‌లో వ్రిత్తి అగర్వాల్ విజేతగా నిలిచింది. సికింద్రాబాద్ స్విమ్మింగ్‌పూల్ వేదికగా జరిగిన మహిళల 1500 మీటర్ల ఫ్రీస్టయిల్ పోటీల్లో ఆదివారం వ్రిత్తి అగ్రస్థానంల�
మహిళల జూనియర్ షూటింగ్ ప్రపంచకప్‌లో సెన్యామ్ పసిడి పతకం నెగ్గింది. జర్మనీ వేదికగా జరిగిన ఐఎస్ఎస్ఎఫ్ మెగాటోర్నీలో శనివారం మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్‌లో సెన్యామ్ 238 పాయింట్లతో అగ్రస్థానంలో నిలి�
భారత యువ షట్లర్ లక్ష్యసేన్ థాయ్‌లాండ్ ఓపెన్ సెమీఫైనల్లో ఓటమి పాలయ్యాడు. పురుషుల సింగిల్స్ సెమీస్‌లో శనివారం లక్ష్య 21-13, 17-21, 13-21తో రెండో సీడ్ కునావత్ వితిద్సరన్ (థాయ్‌లాండ్) చేతిలో ఓటమి పాలయ్యాడు.
ఐర్లాండ్‌తో జరిగిన ఏకైక టెస్టులో ఇంగ్లండ్ 10 వికెట్ల తేడాతో గెలుపొందింది. విజయానికి కావలసిన పరుగులను కేవలం నాలుగు బంతుల్లోనే సాధించి ఇంగ్లండ్ విజయనాదం చేసింది.
రాష్ట్ర ప్రభుత్వం సాట్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సీఎం కప్-2023 పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. ఆయా జిల్లాల నుంచి ప్లేయర్లు వివిధ క్రీడాంశాల్లో అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నారు. పతకాలే లక్ష్యంగా దూసుక
ఫిన్లాండ్లో శిక్షణ పొందేందుకు ఒలింపిక్ చాంపియన్ నీరజ్ చోప్రాకు కేంద్ర క్రీడాశాఖ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. తన నిలకడైన ప్రదర్శనతో ఇటీవలే ప్రపంచ నంబర్‌వన్ జావెలిన్ త్రోయర్‌గా నిలిచిన నీరజ్..
రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల విద్యార్థి చెర్రిపల్లి కీర్తన ప్రతిభకు తగిన గుర్తింపు లభించింది. జాతీయస్థాయిలో అద్భు త ప్రదర్శన కనబరుస్తూ పతకాలు కొల్లగొడుతున్న కీర్తనకు ఖేలో ఇండియా అథ్లెట్ స్కీమ్‌లో �
తన చరిత్రలో ఎన్నో ఉత్థాన పతనాలు చూసిన ఉస్మానియా విశ్వవిద్యాలయం పునర్వైభవం దిశగా అడుగులు వేస్తున్నది. సాంకేతిక, సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక, క్రీడా రంగాల్లో మెరికల్లాంటి నాయకత్వాన్ని దేశానికి, ప్�
ప్లే ఆఫ్స్ రేసులో నిలువాలంటే తప్పక గెలువాల్సిన మ్యాచ్‌లో పంజాబ్‌పై రాజస్థాన్ విజయం సాధించింది. అయితే అవసరమైనంత వేగంగా టార్గెట్ ఛేజ్ చేయలేకపోయిన శాంసన్ సేన.. పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో నిలిచిం�