Chetan Sharma | టీమిండియా ఆటగాళ్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ పదవికి చేతన్ శర్మ రాజీనామా చేశారు. ఆయన రాజీనామాకు బీసీసీఐ కూడా వెంటనే ఆమోదం తెలిపింది.
బౌలింగ్ చేస్తున్నది స్పిన్నరా, పేసరా అనే దాంతో సంబంధం లేకుండా.. ఆడుతున్నది స్వదేశంలోనా, విదేశీ పిచ్‌లపైనా అని ఆలోచించుకోకుండా.. క్రీజులో అడుగుపెట్టినప్పటి నుంచి ఔటై తిరిగి పెవిలియన్‌కు చేరే వరకు ఒకే ఏక�
ఐసీసీ తప్పిదంతో టీమిండియా టెస్టుల్లో నంబర్ 1 కు చేరింది. తప్పిదాన్ని తెలుసుకుని సరిచేయడంతో తిరిగి ఆస్ట్రేలియా నంబర్1 కు వచ్చింది. ఎలా తప్పు జరిగిందనే దానిపై ఐసీసీ వివరణ మాత్రం ఇవ్వలేదు.
భారత క్రికెట్ జట్టు కోచ్‌గా గారీ కిర్‌స్టెన్ అద్భుతాలు సృష్టించాడు. ఆఖరికి 2011 క్రికెట్ ప్రపంచకప్‌లో భారత జట్టును విజయతీరాలకు చేర్చి చరిత్ర పుస్తకాల్లో తన పేరును లిఖించుకున్నాడు.
ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు మన బ్యాట్స్‌మెన్ శుభమన్ గిల్‌కు దక్కింది. ఈ మేరకు సోమవారం ఐసీసీ ప్రకటించింది. సిరాజ్, కాన్వేలను వెనక్కి నెట్టి ఈ అవార్డుకు గిల్ ఎంపికయ్యారు.
మహిళల టీ20 వరల్డ్ కప్‌లో అంపైర్‌గా విధులు నిర్వర్తించి అన్నా హారిస్ చరిత్ర సృష్టించింది. చిన్న వయసులోనే అంపైర్‌గా వ్యవహరిస్తున్న అన్నా హారిస్.. కార్డిఫ్ విశ్వవిద్యాలయంలో మెడిసిన్ చదువుతున్నది.
IND vs NZ | తొలి టీ20లో ఓటమి చవిచూసిన టీమిండియా ఎలాగైనా గెలవాలని కసిగా ఆడుతోంది. పకడ్బందీ బౌలింగ్‌తో కివీస్ బ్యాటర్లను కట్టుదిట్టం చేస్తోంది. దీంతో వికెట్లను కాపాడుకుంటూ పరుగులు చేయడంలో న్యూజిలాండ్ తడబడుతోంద
ఆస్ట్రేలియా ఓపెన్ సింగిల్స్ టైటిల్‌ను మరోసారి జొకోవిచ్ ఎగురేసుకుపోయాడు. ఈ టైటిల్‌ను 10 సార్లు గెలుచుకున్న జొకోవిచ్.. నాదల్ రికార్డును కూడా సమం చేశాడు.
ICC Awards | గత కొంతకాలంగా నిలకడైన ప్రదర్శనతో ఆకట్టుకుంటున్న పాకిస్థాన్ క్రికెట్ కెప్టెన్ బాబర్ ఆజమ్ ఐసీసీ అవార్డుల్లో దూకుడు కనబర్చాడు. వరుసగా రెండో ఏడాది అత్యుత్తమ ఆటగాడిగా నిలువడంతో పాకిస్థాన్ మాజీ
Hockey | ఒలింపిక్స్, ప్రపంచకప్, కామన్వెల్త్, ఆసియా గేమ్స్‌లో ఆసియా పవర్‌హౌజ్‌లుగా పేరొందిన భారత్, పాకిస్థాన్ జట్లదే పూర్తి ఆధిపత్యంగా కొనసాగింది. మైదానాల నుంచి ఎప్పుడైతే టర్ఫ్ వైపు మారిందో అప్పటి నుంచ�
టీ20 ఫార్మాట్లో విధ్వంసకర బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్ ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును గెలుచుకున్నాడు. ఈ అవార్డును పొందిన తొలి భారతీయ క్రికెటర్‌గా ఎస్కేవై చరిత్ర సృష్టించారు.
Women's IPL | చాలాకాలంగా ఎదురుచూస్తున్న మహిళల ఐపీఎల్‌కు వేళయింది. లీగ్ పేరుతో పాటు ప్రాంఛైజీల వివరాలను బీసీసీఐ బుధవారం ప్రకటించింది. మహిళల ఐపీఎల్‌కు విమెన్స్ ప్రీమియర్ లీగ్ ( WPL )గా పేరు ఖరారు చేశారు.