Kedar Jadhav | ఐపీఎల్లో జిడ్డు ఆటగాడిగా విమర్శలు ఎదుర్కొన్న కేదార్ జాదవ్.. రంజీ ట్రోఫీ పోటీలో రాణించాడు. అసోంతో జరుగుతున్న మ్యాచ్‌లో మహారాష్ట్ర తరఫున ఆడిన కేదార్.. కేవలం 207 బంతుల్లో డబుల్ సెంచరీ సాధించాడు.
Sara Khadem | ఇరాన్‌కు చెందిన చెస్ ప్లేయర్ సారా ఖాదిమ్‌కు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. ఆమె పేరెంట్స్‌కు కూడా వచ్చాయి. హిజాబ్ ధరించకుండా చెస్ పోటీల్లో పాల్గొనడంపై కొందరు హెచ్చరించినట్లు తెలుస్తున్నది.
Ranji Hat trick | తొలి ఓవర్లోనే హ్యాట్రిక్ వికెట్ల ఫీట్‌ను సాధించి జయదేవ్ ఉనద్కత్ కొత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఢిల్లీలో జరుగుతున్న మ్యాచ్‌లో రంజీలో ఈ ఫీట్ సాధించిన తొలి బౌలర్‌గా ఉనద్కత్ నిలిచ�
Dubai League | జనవరి 13 నుంచి ఇంటర్నేషనల్ లీగ్ టీ20 అలరించేందుకు సిద్ధమైంది. ఈ లీగ్‌లో ఆరు జట్లు పోటీపడనున్నాయి. అంబానీ, అదానీ, షారుఖ్‌ఖాన్ జట్లు లీగ్‌లో పాలుపంచుకుంటున్నాయి. రౌండ్ రాబిన్ పద్ధతిలో లీగ్ మ్యాచు�
India @ Olympic bid | 2036 ఒలింపిక్స్ నిర్వహణ బిడ్ దాఖలుకు భారత్ సిద్ధంగా ఉన్నదని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. ఒలింపిక్స్ నిర్వహణకు గుజరాత్లో అన్ని క్రీడా మౌలిక వసతులు ఉన్నాయని చెప్పారు. గతంలో భారత్ ఆస
Nikhat Zareen | జాతీయ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో తెలంగాణ యువ కెరటం నిఖత్ జరీన్ అదరగొట్టింది. తొలి నుంచి మంచి ఊపు మీద ఉన్న నిఖత్.. ఫైనల్స్‌లో రైల్వేస్‌కు చెందిన అనామికను 4-1 తేడాతో ఓడించి జాతీయ టైటిల్‌ను తన ఖాతాల�
Pele Health | ఫుట్‌బాల్ మాంత్రికుడిగా పేరుగాంచిన పీలే ఆరోగ్య పరిస్థితి విషమంగా తయారైంది. కుటుంబీకులు, సన్నిహితులు ఆయన చికిత్స పొందుతున్న దవాఖానకు చేరుకున్నారు. కుమారుడు ఎడిన్మో, కుమార్తె కెల్లీ నాసిమెంటో ఆయన�
Cricket worst record | క్రికెట్ చరిత్రలో అతి చెత్త రికార్డు నమోదైంది. విజయ్ మర్చంట్ ట్రోఫిలో భాగంగా ఆడిన సిక్కిం జట్టు ఈ రికార్డును నమోదు చేసింది. మధ్యప్రదేశ్‌తో ఆడిన ఈ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో ఫాలో ఆన్ ఆడుతూ 6 పర�
Football crazy | తమ పెండ్లి రోజే ఫుట్‌బాల్ ఫైనల్స్ ఉండటం జీవితంలో మరిచిపోనిది. అయితే, ఎక్కడ మ్యాచ్ చూడటం మిస్ అవుతామో అన్న బెంగ. దాంతో అలా పెండ్లి తంతు పూర్తవగానే.. ఇలా మెస్సీ, ఎంబాపె జెర్సీలను ధరించి మ్యాచ్ చూస�
England clean sweep | పాకిస్తాన్‌ను వారి సొంత గడ్డపై ఓడించి టెస్ట్ సరీస్‌ను ఇంగ్లండ్ క్లీన్ స్వీప్ చేసింది. సరిగ్గా 60 ఏండ్ల క్రితం టెస్ట్ సిరీస్ గెల్చుకున్న ఇంగ్లండ్.. ఇప్పుడు మరోసారి పాక్ గడ్డపై క్లీన్ స్వీ�
Messi Cutout | అభిమానం తన అభిమాన అటగాడి కటౌట్‌ను సముద్రంలో 100 అడుగుల లోతులో ఏర్పాటుచేసేలా పురికొల్పింది. కేరళకు చెందిన స్వాదిఖ్ అనే మెస్సీ వీరాభిమాని చేసిన ఈ పనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మార�