HomeSportsBangladesh Have The Upper Hand In The Only Match Against Afghanistan
బంగ్లాదేశ్ పైచేయి
అఫ్ఘానిస్థాన్‌తో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్‌లో బంగ్లాదేశ్ పైచేయి సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో 382 పరుగులు చేసిన బంగ్లాదేశ్, అనంతరం ప్రత్యర్థిని తొలి ఇన్నింగ్స్‌లో 146 పరుగులకే ఆలౌట్ చేసి 236 పరుగుల ఆధిక్యం సాధించింది.
ఢాకా : అఫ్ఘానిస్థాన్‌తో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్‌లో బంగ్లాదేశ్ పైచేయి సాధించింది.
తొలి ఇన్నింగ్స్‌లో 382 పరుగులు చేసిన బంగ్లాదేశ్, అనంతరం ప్రత్యర్థిని తొలి ఇన్నింగ్స్‌లో 146 పరుగులకే ఆలౌట్ చేసి 236 పరుగుల ఆధిక్యం సాధించింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఒక వికెట్ నష్టానికి 134 పరుగులు చేసి మొత్తంగా 370 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.