సంక్రాంతికి ముస్తాబు
అగ్ర కథానాయకుడు వెంకటేశ్, కల్యాణ్‌రామ్ కాంబినేషన్లో అగ్ర దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న కామెడీ ఎంటర్టైనర్ ‘జనవరి 12 విడుదల’. కీర్తి సురేశ్, కృతిశెట్టి కథానాయికలు.
అగ్ర కథానాయకుడు వెంకటేశ్, కల్యాణ్‌రామ్ కాంబినేషన్లో అగ్ర దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న కామెడీ ఎంటర్టైనర్ ‘జనవరి 12 విడుదల’. కీర్తి సురేశ్, కృతిశెట్టి కథానాయికలు. షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ మల్టీస్టారర్ సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానున్నది. ఇదిలావుంటే.. హీరో కల్యాణ్‌రామ్ ఈ సినిమాలోని తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్‌ను ప్రారంభించారు.
ఈ సినిమా ద్వారా ఇప్పటివరకూ చూడని కొత్త అవతార్‌లో ైస్టెలిష్‌గా కల్యాణ్‌రామ్ కనిపించబోతున్నారట. ‘పటాస్’ చిత్రం ద్వారా అనిల్ రావిపూడిని దర్శకునిగా పరిచయం చేసింది కల్యాణ్‌రామే కావడం విశేషం. ఇది అనిల్ రావిపూడి, కల్యాణ్‌రామ్ కలయికలో వస్తున్న రెండో సినిమా. దాంతో ఈ సినిమాపై అంచనాలు ఓ స్థాయిలో ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన కల్యాణ్‌రామ్ ఫస్ట్‌లుక్ పోస్టర్ సినిమాపై మరింత అంచనాలు పెంచింది.
ఇటీవలే విడుదలైన తొలిపాట ‘డివికి డివికి’ అయితే.. 35 మిలియన్ల వ్యూస్ సాధించింది. త్వరలోనే మరో పాటను కూడా విడుదల చేసేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు. షూటింగ్ కూడా చివరి దశకు చేరుకుంది. ఇంకా ఒక పాట, చిన్న టాకీ పార్ట్ మాత్రమే మిగిలివున్నది. డిసెంబర్ 26 నుంచి అమెరికాలో భారీ ప్రమోషనల్ క్యాంపెయిన్ని నిర్వహించనున్నట్టు మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రానికి సంగీతం: జీవీ ప్రకాశ్‌కుమార్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సంక్రాంతికి ముస్తాబు
నేడు వైకుంఠ ద్వార దర్శన టికెట్లు, టోకెన్ల విడుదల
Vegetables | రోజూ ఈ కూరగాయలను తింటే అనేక వ్యాధులకు చెక్ పెట్టవచ్చు.. వైద్యుల సూచన..
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
Keerthi Puraskaram | కీర్తి పురస్కారాన్ని అందుకున్న పొట్లపల్లి శ్రీనివాసరావు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

