HomeSportsTelugu Talents Rise To The Top In Premier Handball League Phl
టాప్లో టాలన్స్
ప్రీమియర్ హ్యాండ్బాల్ లీగ్(పీహెచ్ఎల్)లో తెలుగు టాలన్స్ టాప్ లేపింది. గురువారం జరిగిన మ్యాచ్లో టాలన్స్ 26-23 తేడాతో ఢిల్లీ పాంజర్స్పై అద్భుత విజయం సాధించింది.
జైపూర్: ప్రీమియర్ హ్యాండ్బాల్ లీగ్(పీహెచ్ఎల్)లో తెలుగు టాలన్స్ టాప్ లేపింది. గురువారం జరిగిన మ్యాచ్లో టాలన్స్ 26-23 తేడాతో ఢిల్లీ పాంజర్స్పై అద్భుత విజయం సాధించింది.
గత మ్యాచ్లో తమకు ఎదురైన ఓటమికి టాలన్స్ తాజాగా ప్రతీకారం తీర్చుకుంది.