Fire Accident | ఫర్నిచర్ షాపులో అగ్నిప్రమాదం.. వీడియో
Fire Accident | ఫలక్నుమా ప్యాలెస్ సమీపంలోని ఒక ఫర్నిచర్ షాపులో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అగ్నిప్రమాదంతో షాపులోకి భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి.
Fire Accident | హైదరాబాద్లో నిత్యం ఏదో ఒక చోట అగ్నిప్రమాదం ఘటనలు జరుగుతున్నాయి. ఇటీవలే ఓ టెక్స్టైల్స్ షోరూంలో భారీ అగ్నిప్రమాదం జరిగిందని తెలిసిందే. ఈ ఘటన మరువక ముందే మరో ఫర్నిచర్ షాపులో అగ్నిప్రమాదం జరిగింది.
ఫలక్నుమా ప్యాలెస్ సమీపంలోని ఒక ఫర్నిచర్ షాపులో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అగ్నిప్రమాదంతో షాపులోకి భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి.
ఫర్నిచర్ షాపు వెనకాలే ఇండియన్ గ్యాస్ గోదాం ఉండడంతో స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. సమాచారమందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చింది. ఈ ఘటనలో జరిగిన నష్టం వివరాలు తెలియాల్సి ఉంది.
హైదరాబాద్ నగరంలో మరో ఫర్నిచర్ షాపులో అగ్నిప్రమాదం
ఫలక్నుమా ప్యాలెస్ సమీపంలోని ఒక ఫర్నిచర్ షాపులో ఎగసిపడిన మంటలు, షాపు వెనకాలే ఇండియన్ గ్యాస్ గోదాం ఉండడంతో భయాందోళనకు గురైన స్థానికులు
ఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపు చేసిన అగ్నిమాపక సిబ్బంది https://t.co/hCjlCSq2ia pic.twitter.com/nySDBO0IVp
— Telugu Scribe (@TeluguScribe) March 16, 2026
Read Also :
Chinmayi | వైరముత్తుకు జ్ఞానపీఠ్ అవార్డ్.. పవన్ కళ్యాణ్ విష్ చేయడంతో సింగర్ చిన్మయి తీవ్ర విమర్శలు
Akshay Kumar | తండ్రిని కోల్పోయిన బాధని గుర్తుచేసుకున్న అక్షయ్ కుమార్.. పురుషులకు కీలక సూచన
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

