ప్రీమియర్ హ్యాండ్‌బాల్ లీగ్ (పీహెచ్ఎల్)లో తెలుగు టాలన్స్ జట్టు సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. గ్రూప్ దశలో ఆడిన 8 మ్యాచ్‌ల్లో ఆరింట నెగ్గిన తెలుగు టాలన్స్.. మరో రెండు మ్యాచ్‌లు మిగిలుండగానే సెమీస్ �
ప్రీమియర్ హ్యాండ్‌బాల్ లీగ్‌లో తెలుగు టాలన్స్ జోరు కొనసాగుతున్నది. జైపూర్ వేదికగా శనివారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో టాలన్స్ 33-22 తేడాతో రాజస్థాన్ పాట్రియాట్స్‌పై విజయం సాధించింది.
ప్రీమియర్ హ్యాండ్‌బాల్ లీగ్(పీహెచ్ఎల్)లో తెలుగు టాలన్స్ టాప్ లేపింది. గురువారం జరిగిన మ్యాచ్‌లో టాలన్స్ 26-23 తేడాతో ఢిల్లీ పాంజర్స్పై అద్భుత విజయం సాధించింది.
ప్రీమియర్ హ్యాండ్‌బాల్ లీగ్(పీహెచ్ఎల్)లో తెలుగు టాలన్స్ గెలుపు జోరు కొనసాగుతున్నది. శుక్రవారం హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో టాలన్స్ 40-38తో ఉత్తరప్రదేశ్ గోల్డెన్ ఈగల్స్‌పై ఉత్కంఠ విజయం సాధించింది.
ప్రీమియర్ హ్యాండ్‌బాల్ లీగ్(పీహెచ్ఎల్)లో బరిలోకి దిగుతున్న తెలుగు టాలన్స్ జెర్సీని సోమవారం ఆవిష్కరించారు. జెఎన్‌టీయూహెచ్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్, �
ప్రీమియర్ హ్యాండ్‌బాల్ లీగ్(పీహెచ్ఎల్) అరంగేట్రం సీజన్ జైపూర్ వేదికగా జరుగనుంది. జూన్ 8 నుంచి 25వ తేదీ వరకు సవాయ్‌మాన్‌సింగ్ ఇండోర్ స్డేడియంలో మ్యాచ్‌లు జరుగనున్నాయి. లీగ్‌లో మొత్తం ఆరు జట్లు బ�
ఈ యేడాది జూన్ 8-25 తేదీలలో నిర్వహించనున్న తొలి ప్రీమియర్ హ్యాండ్‌బాల్ లీగ్(పీహెరచ్ఎల్)లో తెలుగు టాలన్స్ కొత్తగా ప్రవేశించింది. తెలుగు రాష్ర్టాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు ప్రాతినిథ్యం వహించే ఈ జట�