మెడ్లిన్ : ఆర్చరీ ప్రపంచకప్ స్టేజి3 టోర్నీలో టీనేజ్ ఆర్చర్ భజన్ కౌర్ క్వాలిఫయర్స్‌లో టాప్‌టెన్‌లో చోటు దక్కించుకుంది. కొరియన్లు ఆధిపత్యం వహించిన మహిళల రికర్వ్ విభాగంలో భజన్‌కౌర్ 668 పాయింట్లు సాధించి తొమ్మిదో స్థానంలో నిలిచింది. కొరియా క్రీడాకారిణులు మొదటి మూడు స్థానాల్లో నిలిచారు.