Home
Archery
Archery
-
"ఇక ఆసియా పారా గేమ్స్ సందడి.. నేటి నుంచి జపాన్‌లో మెగా క్రీడలు"
3 weeks agoప్రతిష్టాత్మక ఆసియా గేమ్స్ ను విజయవంతంగా నిర్వహించిన జపాన్ మరో మెగా ఈవెంట్ కు సిద్ధమైంది. నగోయా వేదికగా ఆసియా పారా గేమ్స్ ఆదివారం అధికారికంగా ప్రారంభం కానున్నాయి."అమ్మ నగలమ్మి.."
4 weeks agoవిల్లుని ఎక్కుపెట్టడం, లక్ష్యాన్ని గురిపెట్టడం సాహిల్ జాదవ్‌కి ఎంతో ఇష్టం. ఇతరుల విల్లుని అరువు తెచ్చుకుని సాధన చేశాడు. సెలక్షన్ ట్రయల్స్‌లో పాల్గొన్నాడు. సెలెక్ట్ అయ్యాడు."సెకండ్ హ్యాండ్ విల్లుతో సాధన"
4 weeks agoకుంకుమ్ మహోద్ స్వస్థలం మహారాష్ట్రలోని అమరావతి. కుంకుమ్ బంధువుల అమ్మాయి ఆర్చరీలో శిక్షణ పొందింది. ‘ఆ అమ్మాయిలాగా నువ్వూ ఆర్చరీ నేర్చుకోవాలి’ అని కుంకుమ్ని వాళ్లమ్మ రూపాలి ప్రోత్సహించింది."కుంకుమ్ కేక"
1 month agoఆర్చరీ పోటీల ఆఖరి రోజూ భారత్ పసిడి మోత మోగించింది. 17 ఏండ్ల యువ సంచలనం కుంకుమ్ మొహొద్ ఆసియాడ్ చరిత్రలో మహిళల రికర్వ్ వ్యక్తిగత విభాగంలో పసిడి పతకం గెలిచిన భారత తొలి ఆర్చర్‌గా రికార్డు నెలకొల్పింది. ఉ�"నితేశ్ రజత పట్టు"
1 month agoఆసియా గేమ్స్‌లో వరుస రెండు రోజులు స్వర్ణాలతో మెప్పించిన భారత జోరు కాస్త తగ్గింది. మెగా గేమ్స్ ముంగిపునకు చేరుకుంటున్న దశలో గురువారం భారత్ రెండు రజతాలు, నాలుగు కాంస్యాలు అందుకుంది. రెజ్లింగ్ గ్రీకో రో"Godavarikhani | అర్చరీలో తెలంగాణ విజేతగా హన్సిక"
8 months agoసీఎం కప్ రాష్ట్ర స్థాయి అర్చరీ పోటీల్లో పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన హన్సిక రావు అనే ఇంజనీరింగ్ విద్యార్థిని విజేతగా నిలిచింది. అద్భుతమైన ప్రతిభతో బంగారు పతకం సాధించింది."Sheetal Devi: చేతులు లేని ఆర్చర్.. 18 ఏళ్లకే ప్రపంచ చాంపియన్.. శీతల్ దేవికి గోల్డ్ మెడల్"
1 year agoSheetal Devi: చేతులు లేని ఆర్చర్.. చరిత్ర సృష్టించింది. 18 ఏళ్లకే ప్రపంచ చాంపియన్ అయ్యింది. పారా వరల్డ్ ఆర్చరీ చాంపియన్‌షిప్ కాంపౌండ్ ఈవెంట్లో వరల్డ్ నెంబర్ వన్ క్రీడాకారిణికి షాకిచ్చింది. ఈ ఈవెంట్�"Silver medal | అర్చరీ వరల్డ్ కప్ స్టేజ్ టు లో భారత్ కు సిల్వర్ మెడల్"
1 year agoచైనాలోని అవైల్లో జరుగుతున్న వరల్డ్ కప్ స్టేజ్ టు పోటీల్లో అర్చరీ విభాగంలో భారత్ కు మొదటి పథకం లభించింది. ప్రపంచంలోని 30 దేశాలు పాల్గొన్న ఈ పోటీల్లో భారత్ నుంచి తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం"Deepika Kumari: ఆర్చరీలో క్వార్టర్స్‌కు చేరిన దీపికా కుమారి"
2 years agoDeepika Kumari: ఆర్చర్ దీపికా కుమారి.. పారిస్ ఒలింపిక్స్‌లో క్వార్టర్స్ చేరుకున్నది. మహిళల వ్యక్తిగత ఆర్చరీలో ఆమె .. రెండు సార్లు ఒలింపిక్ మెడల్స్ గెలిచిన జర్మనీ క్రీడాకారిణి మిచ్చెల్లి క్రొప్పన్‌ను 6-4"Paris Olympics: క్వార్టర్స్‌లోకి అంకిత-ధీరజ్ ఆర్చరీ జోడి"
2 years agoParis olympics: పారిస్ ఒలింపిక్స్ ఆర్చరీలో.. భారత బృందం అద్భుత ప్రదర్శన ఇచ్చింది. రికర్వ్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో అంకిత భక్త్, ధీరజ్ బొమ్మదేవర.. ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. ఇండోనేషియా బృందంపై 5-1 తే�"Paris Olympics 2024 | బ్యాడ్మింటన్‌లో క్వార్టర్స్‌కు సాత్విక్-చిరాగ్ జోడీ.. ఆర్చరీలో 1/16 రౌండ్‌కు భజన్ కౌర్"
2 years agoParis Olympics 2024 | పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత క్రీడాకారులు సత్తా చాటుతున్నారు. ఇప్పటికే మనుభాకర్ మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్తోల్ ఈవెంట్లో విడిగా ఒకటి, 10 మీటర్ల ఎయిర్ పిస్తోల్ మిక్స్డ్ ఈవెంట్లో సరబ్జోత్ �"Womens Archery: పారిస్ ఒలింపిక్స్.. మహిళల ఆర్చరీలో క్వార్టర్స్‌కు భారత్"
2 years agoWomens Archery: మహిళల ఆర్చరీ టీమ్ ఈవెంట్లో.. ఇండియా జట్టు క్వార్టర్స్‌లోకి ప్రవేశించింది. అంకితా, భజన్, దీపికాలు అద్భుతంగా పర్ఫార్మ్ చేశారు. దీంతో పారిస్ ఒలింపిక్స్‌లో .. ఇండియా పాజిటివ్‌గా స్టార్ట్ ఇచ్చ�"Paris Olympics | ఆటలు ఆరంభం.. ఒలింపిక్స్‌లో మొదలైన టీమ్ ఈవెంట్స్"
2 years agoక్రీడాభిమానులు అత్యంత ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న విశ్వక్రీడా సంబురాలకు ఎట్టకేలకు తెరలేచింది. పారిస్ వేదికగా జరుగుతున్న 33వ ఒలింపిక్స్ పోటీలలో భాగంగా బుధవారం సాకర్, రగ్బీ సెవెన్స్ మ్యాచ్‌లతో విశ్వ�"Paris Olympics | గురి కుదిరేనా?.. ఆర్చరీలో బోణీ కొట్టని భారత్"
2 years agoద్రోణాచార్యుడి మట్టి ప్రతిమనే గురువుగా మలుచుకుని తన విలువిద్య విన్యాసాలతో పాండవులను ఆశ్చర్యచకితుల్ని చేసిన ఏకలవ్యుడి ఘనమైన వారసత్వం.. పక్షి కంటిని గురిపెట్టి కొట్టిన అర్జునుడి వీరత్వం ఉన్న విలువిద్య ("ఆర్చరీలో మరో పతకం ఖాయం"
2 years agoఆర్చరీ వరల్డ్ కప్ గ్రూప్ స్టేజ్-2లో భారత్‌కు మన ఆర్చర్లు మరో పతకం ఖాయం చేశారు. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో జ్యోతి సురేఖ, ప్రియాన్షు ఫైనల్‌కు దూసుకెళ్లడంతో భారత్ ఖాతాలో మరో పతకం చేరినైట్టెం�తాజా వార్తలు
Yogita Rana | విద్యతో ఖైదీల్లో మార్పునకు చర్యలు : విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితారాణా
VC Aldas Janaiah | వీసీ అల్డాస్ జానయ్యపై చర్యలకు ప్రొఫెసర్లు, విద్యార్థుల డిమాండ్.. వీడియో
Kolkata’s Presidency University | వివేకానంద పోస్టర్‌కు అవమానం.. ఇద్దరు విద్యార్థినులను బహిష్కరించిన యూనివర్సిటీ
కార్మికుల బోనస్‌పై సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్యం
Koppula Eshwar | కరువు మండలాల రైతులకు ఆర్థిక సహాయం విడుదల చేయాలి : మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
ట్రెండింగ్ వార్తలు
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?















