Womens Archery: పారిస్ ఒలింపిక్స్.. మహిళల ఆర్చరీలో క్వార్టర్స్‌కు భారత్
Womens Archery: మహిళల ఆర్చరీ టీమ్ ఈవెంట్లో.. ఇండియా జట్టు క్వార్టర్స్‌లోకి ప్రవేశించింది. అంకితా, భజన్, దీపికాలు అద్భుతంగా పర్ఫార్మ్ చేశారు. దీంతో పారిస్ ఒలింపిక్స్‌లో .. ఇండియా పాజిటివ్‌గా స్టార్ట్ ఇచ్చింది.
పారిస్: పారిస్ ఒలింపిక్స్‌లో.. ఇండియా పాజిటివ్‌గా స్టార్ట్ చేసింది. మహిళల ఆర్చరీ(Womens Archery) టీమ్ ఈవెంట్లో.. భారత జట్టు నాలుగో స్థానంలో నిలిచింది. దీంతో ఆ బృందం క్వార్టర్ ఫైనల్స్‌కు అర్హత సాధించింది. అంకితా భాకత్, భజన్ కౌర్, దీపికా కుమారి.. టాప్ 32లో నిలిచారు. అంకిత 11వ స్థానంలో నిలిచింది. ఆమె 666 స్కోర్ చేసింది. భజన్ 22వ స్థానంలో నిలిచింది. ఆమె 659 స్కోర్ చేసింది. దీపికా కుమారి 658 పాయింట్లతో మూడవ స్థానంలో నిలిచింది. మొత్తం 1953 పాయింట్లతో ఇండియా మహిళ ఆర్చరీ జట్టు నాలుగవ స్థానంలో నిలిచింది.
#Paris2024 #Olympics
🏹 WOMEN’S RANKING ROUND RESULTS =>Ankita Bhakat – 11th (666 SB)
Bhajan Kaur- 22nd (659)
Deepika Kumari – 23rd (658)🔥🏹 Women’s Team finished 4th (1953) and gets a direct QF spot. Potential opponents: QF=>🇨🇵/🇳🇱 ; SF => vs 🇰🇷#Archery #Cheer4Bharat 🇮🇳 pic.twitter.com/uZuaIF9EsX
— SPORTS ARENA🇮🇳 (@SportsArena1234) July 25, 2024
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
girl consumes cough syrup dies | జ్యూస్‌గా భావించి దగ్గు మందు అంతా తాగిన బాలిక.. నిద్రలోకి జారుకుని మృతి
Yogita Rana | విద్యతో ఖైదీల్లో మార్పునకు చర్యలు : విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితారాణా
VC Aldas Janaiah | వీసీ అల్డాస్ జానయ్యపై చర్యలకు ప్రొఫెసర్లు, విద్యార్థుల డిమాండ్.. వీడియో
Kolkata’s Presidency University | వివేకానంద పోస్టర్‌కు అవమానం.. ఇద్దరు విద్యార్థినులను బహిష్కరించిన యూనివర్సిటీ
కార్మికుల బోనస్‌పై సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్యం
ట్రెండింగ్ వార్తలు
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?

