Paris Olympics 2024 | బ్యాడ్మింటన్‌లో క్వార్టర్స్‌కు సాత్విక్-చిరాగ్ జోడీ.. ఆర్చరీలో 1/16 రౌండ్‌కు భజన్ కౌర్
Paris Olympics 2024 | పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత క్రీడాకారులు సత్తా చాటుతున్నారు. ఇప్పటికే మనుభాకర్ మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్తోల్ ఈవెంట్లో విడిగా ఒకటి, 10 మీటర్ల ఎయిర్ పిస్తోల్ మిక్స్డ్ ఈవెంట్లో సరబ్జోత్ సింగ్‌తో కలిసి జోడీగా మరొకటి రెండు కాంస్య పతకాలు నెగ్గింది.
Paris Olympics 2024 : పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత క్రీడాకారులు సత్తా చాటుతున్నారు. ఇప్పటికే మనుభాకర్ మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్తోల్ ఈవెంట్లో విడిగా ఒకటి, 10 మీటర్ల ఎయిర్ పిస్తోల్ మిక్స్డ్ ఈవెంట్లో సరబ్జోత్ సింగ్‌తో కలిసి జోడీగా మరొకటి రెండు కాంస్య పతకాలు నెగ్గింది. ఇప్పుడు బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి జోడీ క్వార్టర్ ఫైనల్స్‌కు దూసుకెళ్లింది.
#ParisOlympics2024 | Badminton Men’s Doubles Group Stage: Indian shuttlers Satwiksairaj and Chirag defeat Indonesia’s Fajar Alfian & Rian Ardianto 21-13, 21-13; sail into the Quarter Finals
(Source: SAI Media) pic.twitter.com/4QkKC7rpuO
— ANI (@ANI) July 30, 2024
క్వార్టర్స్‌లో ఇండోనేషియా జోడీ ఫజర్ అల్ఫియాన్-రియాన్ ఆర్డియాంటోను 21-13, 21-13 తేడాతో ఓడించింది. వరుసగా రెండు సెట్లను నెగ్గి ఇండోనేషియా జోడీని చిత్తు చేసింది. ఇక మహిళల ఆర్చరీ వ్యక్తిగత విభాగంలో భారత ఆర్చర్ భజన్ కౌర్ 1/16 ఎలిమినేషన్ రౌండ్‌కు చేరుకుంది. 1/32 రౌండ్లో సిఫా నూరాఫిఫా కమల్‌ను 7-3 తేడాతో మట్టి కరిపించింది. 1/16 రౌండ్లో నెగ్గితే భజన్ కౌర్ క్వార్టర్ ఫైనల్స్‌లో అడుగుపెట్టనుంది.
#ParisOlympics2024 | Women’s Individual Recurve Archery: India’s Bhajan Kaur prevails in her 1/32 Elimination Round match, defeating Syifa Nurafifah Kamal 7-3; advances to 1/16 elimination round
(Source: SAI) pic.twitter.com/RWrHdB9Wxl
— ANI (@ANI) July 30, 2024
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

