Men's Junior Asia Cup | హాకీ మెన్స్ జూనియర్ ఆసియా కప్‌లో భారత జట్టు ఓటమి అన్నదే లేకుండా విజయాలతో దూసుకుపోతున్నది. ఇప్పటికే ఈ టోర్నీలో చైనీస్ తైపీ, జపాన్ జట్లను భారత్ ఓడించింది. పాకిస్థాన్‌తో మ్యాచ్‌ను 1-1 గోల్స్‌తో
Sharat Saxena | శరత్ సక్సేనా (Sharat Saxena )..! ఆయన ఎన్నో బాలీవుడ్ సినిమాల్లో ప్రతి నాయకుడి పాత్రలు పోషించి మెప్పించాడు. బాలీవుడ్‌తోపాటు తెలుగు, తమిళం మలయాళం సినిమాల్లో కూడా ఆయన విలన్‌గా నటించాడు.
Sean Abbott | టీ20 క్రికెట్ చరిత్రలో మరోసారి అత్యంత వేగవంతమైన సెంచరీ నమోదైంది. ఆస్ట్రేలియాకు చెందిన ఆల్ రౌండర్ సీన్ అబ్బాట్ ఇంగ్లండ్‌లో జరుగుతున్న టీ20 లీగ్ మ్యాచ్‌లో ఈ రికార్డును నమోదు చేశాడు.
Rohit Sharma | ఈ ఐపీఎల్ సీజన్లో దారుణంగా విఫలమైన ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మకు టీమిండియా మాజీ ప్లేయర్ వీరేంద్ర సెహ్వాగ్ ఓ కీలక సూచన చేశాడు.
IPL 2023 | ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)..! దేశంలో 2008లో ఈ లీగ్ మొదలైంది..! అప్పటి నుంచి ఇప్పటివరకు మొత్తం 15 సీజన్లు పూర్తయ్యాయి..! ప్రస్తుతం కొనసాగుతున్నది 16వ సీజన్.!
Hardik Pandya | చెన్నై సూపర్ కింగ్స్ (CSK) టీమ్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని గురించి గుజరాత్ టైటాన్స్ (GT) కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. చాలా మంది జనాలు ధోని ఎప్పుడూ సీరియస్‌గా ఉంటాడని భావ�
Virat Kohli | రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) బ్యాటర్ విరాట్ కోహ్లీ రికార్డుల మీద రికార్డులు బద్దలు కొడుతూనే ఉన్నాడు. తాజాగా గుజరాత్ టైటాన్స్ (GT) టీమ్‌తో జరిగిన ఐపీఎల్ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో కోహ్లీ 101 పరుగులు రా�
Rohit Sharma | టీ20 క్రికెట్ చరిత్రలో 11 వేల పరుగుల మైలురాయి దాటిన రెండో ఇండియన్ క్రికెటర్‌గా రోహిత్ శర్మ రికార్డు సృష్టించాడు. ఇవాళ ముంబైలోని వాంఖడే స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH)తో మ్యాచ్ సందర్భంగా ఈ �
IPL 2023 | ఈ ఐపీఎల్ సీజన్లో రికార్డుల మోత మోగుతున్నది. టీమ్ టోటల్ స్కోర్లలో రికార్డు, ఒక సీజన్లో సిక్సర్ల సంఖ్యలో రికార్డు, ఒక సీజన్లో సెంచరీలో సంఖ్యలో రికార్డు ఇలా ఈ 16వ ఐపీఎల్ సీజన్లో ఎన్నో రికార్డులు
IPL 2023 | ఐపీఎల్ సీజన్ 16లో భాగంగా ఇవాళ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), గుజరాత్ టైటాన్స్ (GT) జట్ల మధ్య ఆఖరిది అయిన 70వ లీగ్ మ్యాచ్ జరుగనుంది. అయితే ఈ మ్యాచ్‌కు వరుణ గండం ఎదురైంది. ఎందుకంటే బెంగళూరులో ప్రస్తుతం �