ODI World Cup-2023 | న్యూజిలాండ్‌పై అత్యధిక స్కోర్ రికార్డును బ్రేక్ చేసిన ఆస్ట్రేలియా
ODI World Cup-2023 | న్యూజిలాండ్‌పై అత్యధిక స్కోర్ రికార్డును అస్ట్రేలియా బ్రేక్ చేసింది. వన్డే క్రికెట్ ప్రపంచకప్-2023లో భాగంగా హిమాచల్‌ప్రదేశ్‌లోని ధర్మశాలలో ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా టీమ్ 49.2 ఓవర్లలో 388 పరుగులు భారీ స్కోర్ చేసి ఆలౌట్ అయ్యింది.
న్యూఢిల్లీ: న్యూజిలాండ్‌పై అత్యధిక స్కోర్ రికార్డును అస్ట్రేలియా బ్రేక్ చేసింది. వన్డే క్రికెట్ ప్రపంచకప్-2023లో భాగంగా హిమాచల్‌ప్రదేశ్‌లోని ధర్మశాలలో ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా టీమ్ 49.2 ఓవర్లలో 388 పరుగులు భారీ స్కోర్ చేసి ఆలౌట్ అయ్యింది. ప్రత్యర్థి జట్టు న్యూజిలాండ్‌కు 389 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.
అయితే, న్యూజిలాండ్ టీమ్‌పై 388 పరుగులు చేయడం ఆస్ట్రేలియా జట్టుకు ఇదే తొలిసారి. గతంలో 2016 డిసెంబర్ 6న కాన్బెర్రాలో జరిగిన వన్డే మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టు న్యూజిలాండ్‌పై 5 వికెట్లు నష్టపోయి 378 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఇప్పుడు ఏకంగా 388 పరుగులు చేయడం ద్వారా ఆ రికార్డును బ్రేక్ చేసింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
కేసీఆర్‌పై ‘వెలుగు’ దుష్ప్రచారం.. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి: జర్మనీ బీఆర్ఎస్ డిమాండ్
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్‌ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

